Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఓట్స్ చికెన్ కట్లెట్
Non Veg
oi-Saraswathi
By Sindhu

బోన్లెస్ చికెన్: 250grms
ఓట్స్: 2tbsp
బియ్యప్పిండి: 2tbsp
ఉప్పు: రుచికి తగినంత
కారం: 2tsp
పచ్చిబఠాణీలు: 2tbsp
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 1tsp
పెరుగు: 3tbsp
పుదీనా ఆకులు: కొద్దిగా
తయారు చేయు విధానం:
1. మొదటగా చికెన్ శుభ్రం చేసిన తర్వాత చికెన్ ను మిక్సర్ లో వేసి గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత ఆ చికెన్ పేస్ట్ లో ఓట్స్, పెరుగు, పుదీనా పేస్ట్, పచ్చిబఠాణీల పేస్ట్, కారం, ఉప్పు కలపాలి.
3. ఇప్పుడు చిన్నచిన్న ముద్దలు తీసుకొని అరచేతిలో వత్తి, బియ్యం పిండిలో అద్ది, నాన్ స్టిక్ పాన్ మీద వేయించాలి. వీటి తయారికి నూనె వాడాల్సిన అవసరం లేదు.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: chicken oats chicken recipe non vegetarian చికెన్ ఓట్స్ చికెన్ కట్లెట్ వంటకం మాంసాహారం
English summary
Oats-Chicken Cutlet | ఓట్స్ చికెన్ కట్లెట్
Story first published: Wednesday, February 22, 2012, 13:21 [IST]
Other articles published on Feb 22, 2012



Click it and Unblock the Notifications











