Latest Updates
-
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా?
రాయలసీమ నాటుకోడి పులుసు..!!

కావల్సిన పదార్థాలు:
తాజా నాటు కోడి ముక్కలు - అరకేజి.
నూనె - ఒక కప్పు.
కారం - ఐదు టీ స్పూన్లు.
ధనియాల పొడి - ఐదు టీ స్పూన్లు.
పసుపు - అర టీ స్పూన్.
గరం మసాలా - ఒక టీ స్పూన్.
కొబ్బరి ముద్ద - ఐదు టీ స్పూన్లు
అల్లం వెల్లులి మిశ్రం - మూటు టీ స్పూన్లు
ఉప్పు - తగినంత.
తయారీ విధానం :
- తాజా మాంసపు ముక్కలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న కోసుకోవాలి.
- పాన్ లో నూనె పోసి ఆ నూనె వేడెక్కిన తరువాత చికెన్ ముక్కలు వేసి, కాస్తంత పసుపు చల్లి పది నిమిషాలు ఉడికించాలి.
- తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి, కొబ్బరి ముద్ద, అల్లం వెల్లులి మిశ్రమం ఆ ఉడికిన మాంసంలో వేసి తగినన్ని నీళ్లు పోసి మాంసు ముక్కలు ఉడికేంతవరకు ఉంచాలి.
- ముక్కలు బాగా ఉడికిన తరవాత గరంమసాలా వేసి మరో ఐదునిమిషాల పాటు ఉడికించాలి.
చివర్లో కొత్తిమీర అలంకరించి.. వేడి వేడిగా తినటమే తరువాయి.. మరీ సీమవాసుల నాటు కోడి పులసంటే పక్కన జొన్న రొట్టే ఉండాల్సిందే.



Click it and Unblock the Notifications