Latest Updates
-
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి!
అలసందల వడ
Snacks
oi-Saraswathi N
By Sindhu

అలసందలు: 1
పచ్చిమిర్చి: 5
అల్లం: చిన్న ముక్క
సోంపు: 1/2
ఉల్లిపాయ: 1
ఉప్పు: రుచికి తగినంత
నూనె: వేయించడానికి తగినంత
తయారు చేయు విధానము:
1. అలసందులు 3-4 గంటలు నాన పెట్టాలి.
2. మిక్సీ జార్ లో నానపెట్టిన అలసందలు, అల్లం, సోంపు, ఉప్పు వేసి బరకగా గ్రైండ్ చేయాలి.
3. ఉల్లిపాయలు, కరివేపాకు చిన్నగా తరిగి, గ్రైండ్ చేసిన పిండిలో కలపాలి.
4. స్టౌ పై పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక పిండిని చిన్న చిన్న ఉండలు గా చేసుకొని, చేతికి మధ్యలో పెట్టకొని చిన్నగా వత్తి, నూనెలో వేయాలి.
5. వడను రెండువైపులా ఎర్రగా వేయించిన తర్వాత ప్లేట్ లోనికి తీసుకొని సర్వ్ చేయాలి. అలసందవడ రెడీ..
Comments
English summary
Alasandalu | Green Chilli | Onion | Oil | Salt | అలసందల వడ
Story first published: Tuesday, May 31, 2011, 17:13 [IST]
Other articles published on May 31, 2011



Click it and Unblock the Notifications