Latest Updates
-
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
బెస్ట్ ఆహారం అంటే బ్రెడ్ హల్వా!

బ్రెడ్ హల్వాకు కావలసినవి ఏంటి?
బ్రెడ్ ముక్కలు: మూడు కప్పులు
బటర్: 4 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి: కొద్దిగా
బాదం పప్పు: అరకప్పు
జీడి పప్పు: అరకప్పు
చక్కెర : తగిన మేరకు
బ్రెడ్ హల్వా తయారు చేసే విధానం ఇక చూడండి....
ముందుగా షుగర్, యాలకుల పొడి కలిపిన మిశ్రమం తగినంత శుభ్రమైన నీటితో కలిపి రెడీగా వుంచుకోవాలి. తర్వాత నాన్‌స్టిక్ పెనం మీద కొద్దిపాటి నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలను బాగా వేయించుకోవాలి. బాగా వేగిన బ్రెడ్ ముక్కలను అప్పటికే తయారు చేసి సిద్ధంగా ఉంచుకున్న షుగర్, యాలకుల మిశ్రమంలో వేసి కాసేపు నాన బెట్టాలి.
ఇప్పుడు ఈ మిశ్రమం పేస్టులాగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని మరొక గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద 5 నిమిషాల వరకుమెత్తబడేటంతవరకు బాగా ఉడకనివ్వాలి. బాగా చిక్కబడ్డాక వెడల్పాటి పాత్రలో పోసి బాదం, జీడి పప్పులతో అలంకరించి వేడి వేడిగా అందరికి తినిపిస్తూంటే వచ్చిన అతిధులు ఇక మరో ఐటమ్ వైపు చూసే ప్రసక్తే లేదు.



Click it and Unblock the Notifications