Latest Updates
-
కరకరలాడే బెండకాయ చట్నీ ఎప్పుడైనా తిన్నారా? ఒక్కసారి రుచిచూస్తే వదలరు! -
వేడి వేడి ఇడ్లీ, కరకరలాడే దోశల్లోకి అదిరిపోయే టమాటా చట్నీ.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
స్వైపింగ్ ఇక లేదు! బంబుల్ యాప్లో వచ్చిన ఆ మార్పుతో డేటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోతుందా? -
ఎండల వల్ల పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే దహీ లచ్చా పరాఠా.. దీన్ని ఎలా చేయాలో తెలుసా? -
అమ్మకు, భార్యకు మధ్య నలిగిపోతున్నారా? మదర్స్ డే రోజున ఈ బ్యాలెన్స్ ఎలాగో తెలుసా! -
మార్కెట్లో కొనే పనిలేదు.. 100% స్వచ్ఛమైన మామిడి పొడి తయారీ విధానం ఇదే -
ఆమె తెచ్చిన రోజే ఆమెకు భారమైంది.. మాతృదినోత్సవం వెనుక తెలియని నిజాలు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు ఈ చిన్న పొరపాట్లు చేస్తే ప్రమాదమేనా? -
గుండె పదిలం..కిడ్నీలు శుభ్రం..అంతులేని పోషకాలున్న ఈ జ్యూస్ తాగితే బోలెడు బెనిఫిట్స్!
కలర్ ఫుల్ రైస్ పుడ్డింగ్
Snacks
oi-Saraswathi N
By Sindhu

ముడిబియ్యం (బ్రౌన్ రైస్) : 1cup
పాలు : 1/2ltr
నీరు : 1/2ltr
చక్కెర : 1cup
ఏలకుల పొడి : 1/2tsp
జీడిపప్పు, కిస్మిస్ : కొద్దిగా,
క్యారట్ : 3(తురమాలి)
తయారు చేయు విధానము:
1. బియ్యాన్ని కడిగి కొద్దిగా నీటిని పోసి నానబెట్టాలి.
2. క్యారట్ తురుమును మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. అందులో పాలను పోసి ఒకసారి తిప్పి ఆ మిశ్రమాన్ని పలుచని క్లాత్ తో వడగట్టాలి.
3. ఆ క్యారట్ పాలను పక్కన పెట్టి, పైన మిగిలిన క్యారట్ గుజ్జులో నీటిని పోసి ఒకసారి తిప్పి దానిని వడపోస్తే క్యారట్ రసం వస్తుంది.
3. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని ఈ రసంలో వేసి ఉడికించాలి. బియ్యం ఉడికి దగ్గరవుతున్నప్పుడు క్యారట్ పాలను పోసి కలిపి సన్నమంట మీద ఉడికించాలి.
4. తర్వాత ఈ మిశ్రమం దగ్గరయ్యాక స్టౌ ఆపేసి అందులో చక్కెర వేసి బాగా కలపాలి. ఆ వేడికి చక్కెర కరిగి పుడ్డింగ్ మొత్తానికి సమంగా పడుతుంది. చివరగా కాజు, కిస్ మిస్ తో అలంకరించాలి. అంతే కలర్ ఫుల్ రైస్ పుడ్డింగ్ రెడీ.
Comments
Read more about: brown rice milk sugar cardamom kismis cashew nuts బ్రౌన్ రైస్ పాలు చక్కెర జీడిపప్పు క్యారెట్ యాలకలు
English summary
Brown Rice | Milk | Sugar | Cardamom | Kismis | Cashew Nuts | కలర్ ఫుల్ రైస్ పుడ్డింగ్
Story first published: Monday, May 23, 2011, 16:27 [IST]
Other articles published on May 23, 2011



Click it and Unblock the Notifications