Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
బెస్ట్ ఈవెనింగ్ స్నాక్: క్రిస్పీ పల్లీ పకోడీ
Snacks
oi-Saraswathi
By Sindhu

కావల్సిన పదార్థాలు:
పల్లీలు: 2cups
శెనగపిండి: 1.5cup
కరివేపాకు: మూడు రెమ్మలు
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
ఉప్పు: రుచికి తగినంత
మిరపపొడి: 1tsp
ధనియాలపొడి: 1/2tsp
గరంమసాలా: 1/2tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
కొత్తిమీర: చిన్న కట్ట
తయారు చేయు విధానం:
1. ముందుగా పల్లీలను నూనె లేకుండా వేయించి పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి.
2. తర్వాత ఒక గిన్నెలో శనగపిండి, కరివేపాకు, ఉప్పు, మిరపపొడి, గరం మసాలా, ధనియాలపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, వేయించి ఉంచుకున్న పల్లీలు, తగినంత నీరు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి.
3. తర్వాత పాన్ లో నూనె కాగిన తరవాత పల్లీలను పకోడీల మాదిరిగా నూనెలో వేసి కరకరలాడే వరకు వేయించి, టిష్యూ పేపర్ మీదకు తీసుకోవాలి. దీనిని పల్లీ చట్నీ కాంబినేషన్‌తో సర్వ్ చేయాలి. అంతే పల్లీ పకోడీ రెడీ..
Comments
Read more about: peanuts chanaflour oil salt garam masala ginger garlic పల్లీలు శెనగపిండి నూనె ఉప్పు గరం మసాలా అల్లం వెల్లుల్లి
English summary
Crispy Palli Pakodi | క్రిస్పీ పల్లీ పకోడీ
Story first published: Thursday, December 27, 2012, 18:46 [IST]
Other articles published on Dec 27, 2012



Click it and Unblock the Notifications