Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
డ్రైఫ్రూట్ స్వీట్ సమోసా...
Snacks
oi-Saraswathi
By Sindhu

మైదా: 1/2kg
డాల్డా లేదా నెయ్యి: 50grms
ఉప్పు: చిటికెడు
కాజు, బాదం, కిస్మిస్, పిస్తా: 1/2cup(అన్నీ కలిపి)
కోవా: 1/2cup
ఏలకుల పొడి: 1/2tsp
లెమన్ ఎల్లో కలర్: మూడు చుక్కలు
పంచదార: 1/2kg
నూనె: వేయించడానికి తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా మైదాలో ఉప్పు, కరిగించిన డాల్డా, వాము వేసి బాగా కలపాలి. తరవాత అందులో నీరు పోసి చపాతీ పిండిలా కలుపుకుని పక్కన ఉంచాలి. కోవానుపొడిగా చేయాలి.
2. సన్నగా కట్ చేసుకున్న డ్పైఫ్రూట్స్, సగం ఏలకుల పొడి, కలర్ వేసి కలిపి పెట్టుకోవాలి. చక్కెరలో పావు కప్పు నీళ్లు పోసి ముదురుపాకం చేసుకుని అందులో మిగిలిన ఏలకుల పొడి కలపాలి.
3. పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తుకోవాలి. చాకుతో రెండు భాగాలుగా కట్ చేయాలి. ఒక భాగం తీసుకుని అంచులు తడిచేసి కోన్‌లా మడిచి చెంచాడు డ్రైఫ్రూట్స్ మిశ్రమాన్ని పెట్టి అంచులు విడిపోకుండా ఒత్తి సమోసాలా మడిచి వేడి నూనెలో బంగారురంగు వచ్చేవరకు వేయించాలి.
4. తరవాత వీటిని పంచదార పాకంలో వేసి అరగంట ఉంచి తీసి సర్వ్ చేయాలి. అంతే డ్రైఫ్రూట్ సమోసా రెడీ....
Comments
Read more about: maida kaju badam pista kova cardamom sugar మైదా డాల్డా కాజు బాదం కిస్ మిస్ పిస్తా కోవా
English summary
Dry Fruits Sweet Samosa...| డ్రైఫ్రూట్ స్వీట్ సమోసా...
Story first published: Wednesday, May 9, 2012, 17:15 [IST]
Other articles published on May 9, 2012



Click it and Unblock the Notifications