Latest Updates
-
రేప్ కేసులు, మర్డర్ కేసులు..బెంగాల్ అసెంబ్లీలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు..చట్టసభకు 190 మంది నేరచరితులు! -
అన్నం,చపాతీ,బగారా రైస్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..రెస్టారెంట్ స్టైల్ పుదీనా చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బటర్ మష్రూమ్ మసాలా.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఇన్‌స్టాగ్రామ్‌లో మీ పిల్లలు సేఫేనా? హనీట్రాప్ ముఠాల వలలో పడకుండా కాపాడుకోండిలా! -
సహజీవనం తర్వాత విడిపోతే అత్యాచారమా? సుప్రీంకోర్టు తీర్పుతో షాకింగ్ నిజాలు! -
భార్యను భర్తకు దూరంగా ఉండాలట! ఫ్యామిలీ కోర్టు వింత తీర్పుపై హైకోర్టు షాకింగ్ రియాక్షన్ -
పసుపు, తేనె కలిపి తీసుకుంటే శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..ఆ సమస్యకు కూడా ఇదే పవర్ ఫుల్ మెడిసిన్! -
హైదరాబాద్‌లో వాతావరణం మారుతోంది! గర్భిణులు, పసిబిడ్డల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
సమ్మర్ కూల్ డెజర్ట్..మజా వచ్చే మామిడి పాయసం..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే పెసర రొట్టె..బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎందులో అయినా సూపర్!
శివరాత్రి స్పెషల్ ఫ్రూట్ టికా
Snacks
oi-Saraswathi N
By Sindhu

ఆపిల్ : 1
బనానా: 1
పియర్ : 1
స్ట్రాబెర్రీ : 4
తెల్లద్రాక్ష: 1cup
నల్లద్రాక్ష: 1cup
టూత్ పిక్స్ : 10
గార్నిషింగ్ కోసం
జెమ్స్: 10
కొబ్బరితురుము: 1/2 cup
తేనె : 2tsp
తయారు చేయు విధానము:
1. ఆపిల్, పియర్, బనానా, స్ట్రాబెర్రీ, తెల్లద్రాక్ష, నల్ల ద్రాక్షలను కొంచెం పెద్దసైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. వాటికి టూత్ పిక్స్‌ని గుచ్చి ఒక పళ్లెంలో రంగులవారీగా అందంగా అమర్చుకోవాలి. వాటితో పాటుగా జెమ్స్‌ను కూడా అమర్చుకోవాలి.
3. తరవాత వీటి మీద కొబ్బరితురుము చల్లాలి. చివరగా తేనెతో గార్నిష్ చేయాలి. ఇవి నోటికి రుచినే కాక శరీరానికి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి.
Comments
Read more about: ఆపిల్ స్టాబెర్రీ తెల్లద్రాక్ష టూత్ పిక్స్ కొబ్బరి తేనె apple banana grapes coconut honey
English summary
Apple | Banana | Grapes | Coconut | Honey | శివరాత్రి స్పెషల్ ఫ్రూట్ టికా
Story first published: Wednesday, March 2, 2011, 14:44 [IST]
Other articles published on Mar 2, 2011



Click it and Unblock the Notifications