Latest Updates
-
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి!
రంగే కాదు రుచి అమోఘం...టమోటో-క్యారెట్ జ్యూస్
Snacks
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్ధాలు:
హైబ్రీడ్ టమోటో: 200 grm
క్యారెట్ ముక్కలు: 1 cup
పంచదార: 1 cup
నిమ్మరసం: 2 tsp
యాలకల పొడి: 1/2 tsp
మిరియాల పొడి: 1/2 tsp
ఐస్ క్యూబ్స్: 4
నీళ్లు: 1/2 ltr
తయారు చేయు విధానము:
1. మొదటగా టమోటో, క్యారెట్ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి
2. తర్వాత మిక్సీ జార్ లో టమోటో, క్యారెట్ ముక్కలను వేసి అందులోనే పంచదార, యాలకుల పొడి, మిరియాల పొడి బాగా బ్లెండ్ చేయాలి.
3. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోనికి తీసుకొని ఫ్రిజ్ లో అరగంట పాటు పెట్టాలి.
4. అరగంట తర్వాత బయటకు తీసి నిమ్మరసం, నీళ్లు, ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి అంతే టమోటో జ్యూస్ రెడీ.
Comments
English summary
Healthy Tomato-Carrot Juice for Summer Special Recipes | రంగే కాదు రుచి అమోఘం...టమోటో-క్యారెట్ జ్యూస్
Story first published: Saturday, March 3, 2012, 12:48 [IST]
Other articles published on Mar 3, 2012



Click it and Unblock the Notifications