Latest Updates
-
కరకరలాడే బెండకాయ చట్నీ ఎప్పుడైనా తిన్నారా? ఒక్కసారి రుచిచూస్తే వదలరు! -
వేడి వేడి ఇడ్లీ, కరకరలాడే దోశల్లోకి అదిరిపోయే టమాటా చట్నీ.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
స్వైపింగ్ ఇక లేదు! బంబుల్ యాప్లో వచ్చిన ఆ మార్పుతో డేటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోతుందా? -
ఎండల వల్ల పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే దహీ లచ్చా పరాఠా.. దీన్ని ఎలా చేయాలో తెలుసా? -
అమ్మకు, భార్యకు మధ్య నలిగిపోతున్నారా? మదర్స్ డే రోజున ఈ బ్యాలెన్స్ ఎలాగో తెలుసా! -
మార్కెట్లో కొనే పనిలేదు.. 100% స్వచ్ఛమైన మామిడి పొడి తయారీ విధానం ఇదే -
ఆమె తెచ్చిన రోజే ఆమెకు భారమైంది.. మాతృదినోత్సవం వెనుక తెలియని నిజాలు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు ఈ చిన్న పొరపాట్లు చేస్తే ప్రమాదమేనా? -
గుండె పదిలం..కిడ్నీలు శుభ్రం..అంతులేని పోషకాలున్న ఈ జ్యూస్ తాగితే బోలెడు బెనిఫిట్స్!
తీపి కొబ్బరి బొబ్బట్లు
Snacks
oi-Saraswathi N
By Sindhu

పచ్చికొబ్బరి తురుము:3cups
బెల్లం లేదా పంచదార: 4cup
నూనె: సరిపడ
మైదా: 1/2 kg
యాలకుల పొడి: 2tsp
నెయ్యి: కొంచం
తయారు చేయు విధానం:
1. ముందుగా మైదాను నూనె, నీళ్ళు కలిపి రెండు గంటల పాటు నానబెట్టాలి.
2. తరువాత పచ్చికొబ్బరి తురుము, బెల్లం లేదా పంచదార కొంచం నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టాలి. గట్టి పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. పాకం గట్టి పడిన తరువాత యాలకుల పొడి కలిపి దించి పక్కన పెట్టుకోవాలి.
3 చల్లరి తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పాకం ముద్దని చిన్న ఉండలుగా చేసి మైదాను కొద్ది కొద్దిగా తీసుకుంటూ అందులో ఉండాలని పెట్టి ఆకు పైన నెయ్యి రాసి బొబ్బట్లులగా వత్తి అన్నింటిని పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు స్టౌ వెలిగించి పెనం పైన వేసి రెండు వైపులా నెయ్యి రాసి బాగా కాల్చుకోవాలి. ఎంతో రుచిగా ఉండే వేడి వేడి కొబ్బరి బొబ్బట్లు రెడీ.
గమనిక: తడి తగలకుండా ఉంటే రెండు, మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయి.
Comments
Read more about: coconut jaggery sugar oil ghee cardamom maida కొబ్బరి బెల్లం పంచదార నూనె నెయ్యి యాలకులు మైదా
English summary
Kobbari Bobbatlu | తీపి కొబ్బరి బొబ్బట్లు
Story first published: Tuesday, July 19, 2011, 14:48 [IST]
Other articles published on Jul 19, 2011



Click it and Unblock the Notifications