Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
వావ్ క్యా టేస్ట్ హై కోవా గుజియా

అయితే ఇందులో కొంత వ్యత్యాసము ఉన్నా టేస్ట్ మాత్రం వావ్ అనిపిస్తుంది. ఇందులో పురాన్ పొలి తయారీ విధానం ఏమిటో చూద్దాం..
కావలసిన పదార్థాలు:
మైదా: 2cups
కోవా: 1/2cup
బాదం పొడి: 1/2cup
జీడిపప్పుపొడి: 1/2cup
గసగసాలు: 1tbsp
పంచదార: 2cups
ఏలకుల పొడి: 1/2tsp
నూనె: తగినంత
నెయ్యి: 3tbsp
పాలు: 2cups
తయారు చేయు విధానము:
1. ఒక గిన్నెలో మైదాపిండి వేసి అందులో వేడి నెయ్యి వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసి చపాతీపిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
2. స్టఫింగ్ కోసం ఒక కప్పు కోవా, పంచదార, బాదం + జీడిపప్పు, గసగసాలు పొడులను కలుపుకుని ఉంచుకోవాలి.
3. మైదాపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వాటిని చిన్న పూరీలుగా ఒత్తుకోవాలి. మధ్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి అంచులు గట్టిగా మడుచుకోవాలి.
4. వీటిని కాగిన నూనెలో దోరగా వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఒక గిన్నెలో పావు కప్పు పంచదార, కొద్దిగా నీరు పోసి తీగపాకం వచ్చే వరకు బాగా కలిపి, వేయించిన గుజియాల మీద పోయాలి. పాకం ఆరాక వీటిని తీసి డబ్బాలో నిల్వ చేసుకోవాలి.



Click it and Unblock the Notifications