Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
రైస్ వడ తయారీ ఎలా?
Snacks
oi-Pratapreddy
By Pratap

బాయిల్డ్ రైస్ - ఒకటిన్నర కప్పులు
పెరుగు - కప్పు
ఎండు మిర్చి - ఆరు
కొబ్బరి తురుము - మప్పావు కప్పు
ఇంగువ - పావు టీ స్పూన్
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి తగినంత
తయారు చేసే పద్దతి:
- పెరుగులో బియ్యం, ఎండు మిర్చిలను మూడు గంటలు నానబెట్టాలి
- తర్వాత వీటికి ఇంగువ, కొబ్బరి, ఉప్పు కలిపి మెత్తగా రుబ్బాలి
- బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత ఆ మిశ్రమాన్ని ప్లాస్టిక్ కాగితంపై వడల్లా వత్తి వేయించి తీయాలి.
Comments
English summary
Making of Rice Vada | రైస్ వడ తయారీ ఎలా?
Story first published: Tuesday, August 9, 2011, 15:23 [IST]
Other articles published on Aug 9, 2011



Click it and Unblock the Notifications