Latest Updates
-
కరకరలాడే బెండకాయ చట్నీ ఎప్పుడైనా తిన్నారా? ఒక్కసారి రుచిచూస్తే వదలరు! -
వేడి వేడి ఇడ్లీ, కరకరలాడే దోశల్లోకి అదిరిపోయే టమాటా చట్నీ.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
స్వైపింగ్ ఇక లేదు! బంబుల్ యాప్లో వచ్చిన ఆ మార్పుతో డేటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోతుందా? -
ఎండల వల్ల పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే దహీ లచ్చా పరాఠా.. దీన్ని ఎలా చేయాలో తెలుసా? -
అమ్మకు, భార్యకు మధ్య నలిగిపోతున్నారా? మదర్స్ డే రోజున ఈ బ్యాలెన్స్ ఎలాగో తెలుసా! -
మార్కెట్లో కొనే పనిలేదు.. 100% స్వచ్ఛమైన మామిడి పొడి తయారీ విధానం ఇదే -
ఆమె తెచ్చిన రోజే ఆమెకు భారమైంది.. మాతృదినోత్సవం వెనుక తెలియని నిజాలు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు ఈ చిన్న పొరపాట్లు చేస్తే ప్రమాదమేనా? -
గుండె పదిలం..కిడ్నీలు శుభ్రం..అంతులేని పోషకాలున్న ఈ జ్యూస్ తాగితే బోలెడు బెనిఫిట్స్!
మామిడితురుము పచ్చడి
Snacks
oi-Saraswathi N
By Sindhu

మామిడికాయలు: 2
కారం: 2tbsp
ఆవపిండి: 1tsp
మెంతిపిండి: 1/2tsp
ఉప్పు : రుచికి తగినంత
నూనె : కావలసినంత
తాలింపుకు
శనగపప్పు ,మినప్పప్పు,: 2tsp
ఆవాలు: 1tsp
ఎండుమిర్చి: 4
కరివేపాకు,వెల్లుల్లి రెబ్బలు:తగినంత
తయారు చేయు విధానం:
1. మామిడికాయలు చెక్కు తీసి తురుముకోవాలి.
2. ఈ తురుములో కారం, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి అన్నీ వేసి బాగా కలపాలి.
3. నూనె వేడిచేసి తాలింపు వేసి ఇందులో కలిపితే తురుము పచ్చడి రెడీ.
Comments
Read more about: mango red chilli mustard salt oil garlic మామిడికాయలు కారం ఆవపిండి మెంతిపిండి ఉప్పు ఆవాలు ఎండు మిర్చి కరివేపాకు
English summary
Mango | Red Chilli | Mustard | Salt | Oil | Garlic | మామిడితురుము పచ్చడి
Story first published: Friday, June 3, 2011, 16:30 [IST]
Other articles published on Jun 3, 2011



Click it and Unblock the Notifications