Latest Updates
-
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్!
పెసర లడ్డు-వరమహాలక్ష్మి పండుగ స్పెషల్

పెసరపప్పు: 1cup
గోధుమ రవ్వ: 1/4cup
జీడిపప్పుం 5
పంచదార: 1cup
నెయ్యి: 1/4cup
తయారు చేయు విధానం:
1. ముందుగా నెయ్యిని వేడి చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ వేడి చేసి అందులో పెసరపప్పును వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించి పెట్టుకోవాలి.
3. తర్వాత క్రిందికి దింపుకొని పెసరపప్పు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పౌడర్ లా గ్రైడ్ చేసుకోవాలి.
4. ఇప్పుడు పంచదారను కూడా మిక్సీలో వేసి మెత్తని పౌడర్ చేసుకోవాలి.
5. తర్వాత గోధుమ రవ్వను దోరగా వేయించుకొని దీన్ని కూడా పొడిచేసుకోవాలి. అలాగే జీడిపప్పును కూడా మెత్తని పౌడర్ లా చేసుకోవాలి.
6. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెసరపప్పు, జీడిపప్పు, గోధుమ రవ్వ, పంచదార పొడులను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పదార్థాలన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత దాని మీద నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి.
7. తర్వాత నెయ్యి వేసిన వెంటనే ఆ తడి మీదనే కొద్దికొద్దిగా తీసుకొంటూ లడ్డూల్లా ఉండలు చేసుకోవాలి. అంతే పెసరపప్పు లడ్డు రెడీ. మూత గట్టిగా ఉన్న బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకొంటే ఒక పది రోజుల పాటు ఉంటాయి.



Click it and Unblock the Notifications











