Latest Updates
-
వేడి వేడి ఇడ్లీ, కరకరలాడే దోశల్లోకి అదిరిపోయే టమాటా చట్నీ.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
స్వైపింగ్ ఇక లేదు! బంబుల్ యాప్లో వచ్చిన ఆ మార్పుతో డేటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోతుందా? -
ఎండల వల్ల పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే దహీ లచ్చా పరాఠా.. దీన్ని ఎలా చేయాలో తెలుసా? -
అమ్మకు, భార్యకు మధ్య నలిగిపోతున్నారా? మదర్స్ డే రోజున ఈ బ్యాలెన్స్ ఎలాగో తెలుసా! -
మార్కెట్లో కొనే పనిలేదు.. 100% స్వచ్ఛమైన మామిడి పొడి తయారీ విధానం ఇదే -
ఆమె తెచ్చిన రోజే ఆమెకు భారమైంది.. మాతృదినోత్సవం వెనుక తెలియని నిజాలు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు ఈ చిన్న పొరపాట్లు చేస్తే ప్రమాదమేనా? -
గుండె పదిలం..కిడ్నీలు శుభ్రం..అంతులేని పోషకాలున్న ఈ జ్యూస్ తాగితే బోలెడు బెనిఫిట్స్! -
అకస్మాత్తుగా ధనలాభం..మే 10న ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం వరించబోతోంది!
నోరూరించే ‘నారింజ మజా’ స్పెషల్..
Snacks
oi-Sivanjaneyulu Bommu

అతిధులు వచ్చారని మీరు ఆదరా బెదరా పడనవసరం లేదు. 10 నిమిషాల్లో ఈ చల్లటి 'నారింజ మజాను' తయారు చేసి వారు రుచి చూపించారంటే, మీ టేస్ట్ కు వారు ఫ్లాట్ అవ్వాల్సిందే.
తయారీకి కావల్సిన పదార్థాలు:
ఫాంటా (డ్రింక్) - అర లీటరు,
నిమ్మరసం - 1/4 టేబుల్ స్పూన్,
వెనీలా ఐస్ క్రీమ్ - 2 టేబుల్ స్పూన్లు,
తయారీ విధానం:
- పదార్థాలన్ని మిక్సర్లో వేసి, ఒక నిమిషం పాటు ఆన్ చేయండి,
- మిక్సర్లో కలగలిసిన మిశ్రమాన్ని గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోండి,
- గ్లాస్ లో సర్వ చేసుకున్న మిశ్రమంలో ఐస్ ముక్కలను వేయండి
- నారింజ తొనలతో అలంకరణ చేసి వచ్చిన అతిథులకు ఇవ్వండి
Comments
English summary
Orange Mock Tail | నోరూరించే ‘నారింజ మజా’ స్పెషల్..
Story first published: Monday, August 22, 2011, 14:57 [IST]
Other articles published on Aug 22, 2011



Click it and Unblock the Notifications