Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
తీపి తీపి కొబ్బరి పాయసం
Snacks
oi-Pratapreddy
By Pratap

కొబ్బరి కాయ - ఒకటి
పాలు - లీటరు
పంచదార - పావు కిలో
యాలకుల పొడి - అర టీ స్పూన్
కిస్మిస్ - టెబుల్ స్పూన్
జీడిపప్పు - పది
నెయ్యి - టీ స్పూన్
తయారు చేసే పద్ధతి:
- బాణలో నేయి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి తీయాలి. కొబ్బరి తురమాలి
- మందం గల గిన్నెలో పాలు కాగ పెట్టాలి. అందులో పంచదార వేసి కలపాలి
- పంచదార కరిగిన తర్వాత కొబ్బరి తురుము వేసి మరగించాలి. ఆ తర్వాత దించాలి
- యాలకుల పొడి, వేయించిన కిస్మిస్ జీడిపప్పు వేసి కలపాలి. కొబ్బరి పాయసం తయారైనట్లే.
Comments
English summary
preparation of Coconut Payasam | తీపి తీపి కొబ్బరి పాయసం
Story first published: Monday, August 8, 2011, 16:42 [IST]
Other articles published on Aug 8, 2011



Click it and Unblock the Notifications