Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
దానిమ్మ తొక్కేకదా అని అనుకుంటే పొరపాటే....!
Snacks
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్థాలు
దానిమ్మ తొక్క: 1
పచ్చికొబ్బరి తురుము: 2tbsp
నెయ్యి: 1tsp
తేనె: 1tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా దానిమ్మ తొక్కను ఎండలో బాగా ఎండ బెట్టి, పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి ఎండబెట్టిన దానిమ్మ ముక్కలను అందులో వేసి లైట్ గా వేయించి, చల్లార్చి తర్వాత పొడిచేసి పెట్టుకోవాలి.
2. తర్వాత కొబ్బరి తురుమును మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. అందులోనే చిటికెడు ఉప్పు, వేసి బాగా గ్రైండ్ చేయాలి.
3. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గ్లాసులోనికి తీసుకొని బాగా గిలకొట్టి తాగాలి. ఇలా చేయడం వల్ల వంట్లోని వేడి తగ్గించి శరీరాన్ని కూల్ గా ఉంచుతుంది.
Comments
More From Boldsky
Prev
Next
English summary
The Health Benefits of Pomegranate Peel...! | తొక్కలో...ఆరోగ్యం...!
Story first published: Thursday, April 19, 2012, 17:26 [IST]
Other articles published on Apr 19, 2012



Click it and Unblock the Notifications











