Latest Updates
-
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్!
క్యాబేజి - చింత చిగురు కూర

క్యాబేజి - 2 cup
చింత చిగురు - 1 cup
శెనగపప్పు - 1tsp
ఆవాలు - 1tsp
జిలకర్ర - 1tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2tsp
దనియా పౌడర్ - 1 tsp
పసుపు - 1/2 tsp
కారం - 1 tsp
గరం మసాల 1 tsp
ఎండుమిర్చి -4
ఉల్లిపాయ - 2
పచ్చిమిర్చి - 4
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమిర- కొద్దిగా
తయారు చేయు విధానం:
క్యాబేజి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పడు స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేసి కాగాక పోపుదినుసులు(శెనగపప్పు, ఆవాలు, జిలకర్ర) వేసి వేగాకా, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేగ నివ్వాలి. తర్వాత కొత్తిమిర పేస్ట్, దనియా పౌడర్ చల్లి, క్యాబేజ్ ముక్కలు వేసి పచ్చివాసన పోయే వరకూ వేపాలి. తర్వాత ఉప్పు, కారం, జిలకర్ర, గరం మసాల, పసుపు వేసి బాగా కలియబెట్టి. ఈ మిశ్రమం కొద్దిగా మగ్గాక చింత చిగురు కొద్దిగా నలిపి వేయాలి అప్పుడే పులుపు పడుతుంది. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతే క్యాబేజి చింత చిగురు రెడీ. దీన్ని ఒక బౌల్ లో తీసుకొని కొత్తిమిర చల్లి సర్వ్ చేయండి.



Click it and Unblock the Notifications











