Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
కాలీఫ్లవర్ స్పేషల్
Veg
oi-Saraswathi N
By Sindhu

బాస్మతిబియ్య: 2cups
కాలీఫ్లవర్: 1
బంగాళదుంపలు: 3
అల్లం-వెల్లుల్లిపేస్ట్: 1tsp
పచ్చిమిర్చి: 4
నూనె: కావలసినంత
పసుపు: 1tsp
ఉల్లిపాయలు: 3
టమోటాలు: 3
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానము:
1. బియ్యాన్నినూనెలో కొద్దిగా వేయించి ప్రెజర్లోఉడికించాలి.
2. కాలీఫ్లవర్‌ను ఉడికించాలి. బంగాళదుంపలను చిన్న ముక్కలు చేసి నూనెలోవేయించాలి.
3. పాన్‌లో నూనె వేసి, తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేయించాలి.
4. తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్టును, తరిగిన టమోటాలను కూడా వేసివేయించాలి.
5. ఇప్పుడు పసుపు, కారం, మసాలా, పచ్చి మిర్చి ముక్కలు కూడా వేసి వేయించాలి. ఉప్పువేసి చివరగా ఉడికించిన కాలీఫ్లవర్వేసి కలపాలి.
6. ఉడికించిన రైస్‌లో పై మిశ్రమాన్ని కలపాలి. చివరగా వేయించిన బంగాళదుంప ముక్కలు కలుపుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగి గార్నిష్ గా అలంకరించుకొంటే కాలిఫ్లవర్ స్పెషల్ రైస్ రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: బియ్యం కాలీఫ్లవర్ బంగాళదుంప పచ్చిమిర్చి ఉప్పు నూనె పసుపు అల్లం వెల్లుల్లి టమోట rice cauliflower potato green chilli salt oil turmeric
Story first published: Friday, July 23, 2010, 15:58 [IST]
Other articles published on Jul 23, 2010



Click it and Unblock the Notifications











