Latest Updates
-
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి!
బరువు తగ్గించే చిక్కుడుకాయ పప్పు...

కావలసిన పదార్థాలు:
కందిపప్పు: 1
నూనె: సరిపడ
చిక్కుడుకాయముక్కలు: 1
ఉల్లితరుగు: 1
చింతపండు రసం: 2
పచ్చిమిర్చి పేస్ట్: తగినంత
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర చిన్న కట్ట
కారం: 2
అల్లం వెల్లుల్లి పేస్ట్: తగినంత
పసుపు: చిటికెడు
కరివేపాకు : రెండు రెమ్మలు
పోపు కోసం
ఆవాలు: 1
జీలకర్ర: 1
ఎండుమిర్చి: 5
తయారు చేయు విధానం:
1. ముందుగా కందిపప్పులో నీరు పోసి పావుగంటసేపు నాననివ్వాలి.
2. ఆ తర్వాత పాన్ లో రెండు చెంచాల నూనె వేసి వేగా అందులో పోపు దినుసులు వేసి దోరగా వేయించాలి. తర్వాత ఉల్లితరగు, చిక్కుడు కాయ ముక్కలు, కందిపప్పు, పసుపు వేసి తగినంత నీరు పోసి మూత పెట్టి నాలుగయిదు విజిల్స్ వచ్చాక దింపేయాలి.
3. పదినిముషాల తర్వాత విజిల్ తీసేసి అందులో కారం, ఉప్పు, కరివేపాకు, చింతపండు రసం, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి స్టౌ మీద పెట్టి కలుపుతూ ఉండాలి. రెండు మూడు నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లి దించాలి. అంతే చిక్కుడు కాయ పప్పు రెడీ..ఇది అన్నం, చ పాతీలలోకి చాలా బావుటుంది.



Click it and Unblock the Notifications