Latest Updates
-
కరకరలాడే బెండకాయ చట్నీ ఎప్పుడైనా తిన్నారా? ఒక్కసారి రుచిచూస్తే వదలరు! -
వేడి వేడి ఇడ్లీ, కరకరలాడే దోశల్లోకి అదిరిపోయే టమాటా చట్నీ.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
స్వైపింగ్ ఇక లేదు! బంబుల్ యాప్లో వచ్చిన ఆ మార్పుతో డేటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోతుందా? -
ఎండల వల్ల పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే దహీ లచ్చా పరాఠా.. దీన్ని ఎలా చేయాలో తెలుసా? -
అమ్మకు, భార్యకు మధ్య నలిగిపోతున్నారా? మదర్స్ డే రోజున ఈ బ్యాలెన్స్ ఎలాగో తెలుసా! -
మార్కెట్లో కొనే పనిలేదు.. 100% స్వచ్ఛమైన మామిడి పొడి తయారీ విధానం ఇదే -
ఆమె తెచ్చిన రోజే ఆమెకు భారమైంది.. మాతృదినోత్సవం వెనుక తెలియని నిజాలు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు ఈ చిన్న పొరపాట్లు చేస్తే ప్రమాదమేనా? -
గుండె పదిలం..కిడ్నీలు శుభ్రం..అంతులేని పోషకాలున్న ఈ జ్యూస్ తాగితే బోలెడు బెనిఫిట్స్!
కొబ్బరితో టేస్టీ దోసెలు :
Veg
oi-Sivanjaneyulu Bommu

కొబ్బరి దోసెలకు కావల్సిన పదార్ధాలు:
కొబ్బరి కాయ : 1
బియ్యం : 3 కప్పులు
నూనె : కప్పు లేదా అర కప్పు
జీలకర్ర : 2 స్పూన్లు
పచ్చిమిర్చి : 5
ఉప్పు : తగినంత
ఏలా తయారు చేయాలంటే :
దోసెలు తయారీకి నాలుగు గంటల ముందే బియ్యాన్ని నానబెట్టుకోవాలి, అనంతరం నానబెట్టిన బియ్యం నుంచి నీటిని వేరు చేయాలి. బియ్యంలో చిప్పల నుంచి వేరు చేసిన కొబ్బరితో పాటు, పచ్చిమిరపకాయులు, జీలకర్ర, ఉప్పు వేసి మొత్తగా గ్రైండ్ చేయాలి. ప్యానాన్ని వేడి చేసిన తరువాత నూనే వేసి పల్చటి స్థాయిలో దోసెల పోసి రెండు వైపులా కాల్చాలి. తయారైన దోసెలను చట్నీ లేదా కారప్పొడితో తింటే అదుర్సే.
Comments
English summary
Coconut Dosa
Story first published: Monday, July 25, 2011, 17:24 [IST]
Other articles published on Jul 25, 2011



Click it and Unblock the Notifications