Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
టేస్ట్ లో ‘ది బెస్ట్’ .. ఆరోగ్యానికి ‘పరఫెక్ట్’...
Veg
oi-Sivanjaneyulu Bommu

కావల్సిన పదర్థాలు :
దోశల పిండి (ఉప్పుకలపనిది) - తగినంత, ఎండుకొబ్చరి తురుము - అరకప్పు, బాదంపప్పు, జీడిపప్పు, పిస్తాపప్పు, ఎండుద్రాక్ష, పంచదారను తయారీకి సరిపడా (మిక్సీలో వేసి పౌడర్ లా చేసుకోవాలి), యాలుకల పొడి - రెంటు టీ స్పూన్లు, గసగసాలు - మూడు టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం:
తొలత మిక్సీలో పౌడర్ పట్టి సిద్ధంగా ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని అందులో పంచదార పొడి, యాలుకల పొడి, కొబ్బరి తురుము, గసగసాలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెనం పై దోశ పిండితో అట్లు వేసుకోవాలి. దాని పై తగినంత డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని సరిపడా ఆయిల్ ను వేసి ఒక వైపు మాత్రమే కాల్చి మడత పెట్టకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. వీటిని వేడి వేడిగా లాగిచేస్తే మంచి రుచికరంగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ ఉండటం వల్ల పిల్లలు ఈ దోశలను బాగా ఇష్టపడి తింటారు.
Comments
English summary
Dry Fruit Dosa.. | దోశలందు.. డ్రై ఫ్రూట్ దోశ వేరయా..!!
Story first published: Wednesday, August 10, 2011, 15:37 [IST]
Other articles published on Aug 10, 2011



Click it and Unblock the Notifications