Latest Updates
-
వంట నూనె తగ్గించండి.. ప్రధాని మోదీ పిలుపు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే! -
ఇడ్లీ, దోశ బోర్ కొట్టిందా? అయితే బ్రేక్ ఫాస్ట్ లో కొత్తిమీర పొంగలి ట్రై చేయండి..తయారీ విధానం ఇదే -
బంబుల్ యాప్లో ఇక స్వైపింగ్ లేదు! డేటింగ్ ప్రపంచాన్ని మార్చేయబోతున్న ఆ కొత్త AI ఫీచర్ ఇదే -
టైమ్ లేనప్పుడు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ.. 20 నిమిషాల్లో స్పైసీ సేమియా బిర్యానీ ఎలా చేసుకోవాలంటే.. -
తెలంగాణలో ఎండల మంటలు: గర్భిణులు, మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
రెస్టారెంట్ స్టైల్ క్యాప్సికమ్ ఎగ్ చిల్లీ... ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
మదర్స్ డే రోజున అత్తాకోడళ్ల మధ్య గొడవలు… అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు! -
మీ కళ్ళు అలా అవుతున్నాయా? అయితే మీ లివర్ డేంజర్ లో ఉన్నట్టే! -
ఐరన్, ప్రోటీన్ల గని..అందాన్ని, ఆరోగ్యాన్ని రెట్టింపు చేసే అలివ్ లడ్డూ'..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమే!
మిర్చి కా సాలన్

పొడవైన పచ్చిమిరపకాయలు - 1/4 kg
ఉల్లిపాయలు - 3
అల్లం వెల్లుల్లి - 2 tsp
పెరుగు - 1/2 cup
చింతపండు పులుసు - 3 tsp
పల్లీలు - 3 tsp
నువ్వులు - 2 tsp
కొబ్బరిపొడి - 3 tbsp
పసుపు - 1/4 tsp
కారం పొడి - 1 tsp
దనియాల పొడి - 1 tsp
ఉప్పు - తగినంత
నూనె - 3 tbsp
ఆవాలు -1 tsp
జిలకర్ర - 1 tsp
కరివేపాకు - కొద్దిగా
ఉద్దిపప్పు 1 tsp
కొత్తిమిర - 1tsp
తయారు చేయు విధానము:
1. ముందుగా వెడల్పాటి పాన్ లో నూనె వేడి చేసి పచ్చిమిరపకాయలను మెత్తబడేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
2. అదే నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు మెత్తబడేవరకు వేయించాలి. కొబ్బరిపొడి, పసుపు,కారం,వేయించిన నువ్వులు,పల్లీలు,అల్లం ెల్లుల్లి, చింతపండు పులుసు,పెరుగు,తగినంత ఉప్పు అన్నీ కలిపి మెత్తగా ముద్ద చేసుకోవాలి.
3. లేత బంగారు రంగులో కొచ్చిన ఉల్లిపాయలలొ ఈ నూరిన ముద్ద వేసి అడుగంటకుండా వేయించి, కప్పు నీరు పోసి ఉడకనివ్వాలి.
4. తర్వాత వేయించిన మిరపకాయలు వేసి కలిపి నిదానంగ ఉడికించి నూనే తేలేవరకు ఉంచి దింపేయాలి. అంతే మిర్చి కా సాలన్ రెడీ దీన్ని బిర్యాని మరియు పులావ్, చపాతిలోకి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.



Click it and Unblock the Notifications