Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
నవరత్న పలావ్
Veg
oi-Saraswathi N
By Sindhu

బియ్యం: 4cup
బఠాణీలు: 1/2cup
క్యారెట్: 2 (తరగాలి)
జీడిపప్పు: 10
పనీర్: 50grms
ఎండుద్రాక్ష: 2tsp
పెరుగు: 1cup
గరంమసాలా: 2tsp
పసుపు: 1/4tsp
నెయ్యి: 1/2cup
నిమ్మకాయ: 1
పుదీనా: 1కట్ట
పచ్చిమిర్చి: 4(తరుగు)
ఉల్లిపాయ ముక్కలు: 1cup
కారం:1tsp
కొత్తిమీర: కొద్దిగా
అల్లం వెల్లుల్లి ముద్ద: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
తయారు చేయు విధానము:
1. బియ్యం శుభ్రంగా కడిగి అరగంట నానబెట్టాలి. ఇప్పుడు పాన్లో నూనె వేసి వేడిచేసి పనీర్, క్యారెట్ వేయించాలి.
2. మరో పాన్లో నెయ్యి కరిగించి ఉల్లిపాయ ముక్కలు వేయించి కూరగాయ ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా, అల్లం వెల్లుల్లి ముద్ద పనీర్, జీడిపప్పు, ఎండుద్రాక్ష చేర్చాలి.
3. పదినిమిషాలయ్యాక కారం, పెరుగు, గరంమసాలా, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి దించేయాలి.
4. తర్వాత కాస్త తక్కువ ఎసరుతో అన్నం పొడిపొడిగా వండుకోవాలి. అందులో సిద్ధంచేసుకున్న కూరముక్కలు, నిమ్మరసం కలపాలి. కొత్తిమీరతో అలంకరించుకుంటే నవరత్న పలావ్ రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: బియ్యం బఠాణీ క్యారెట్ జీడిపప్పు పనీర్ పచ్చిమిర్చి ఉప్పు నూనె నెయ్యి నిమ్మకాయ rice green peas carrot cashew nut green chilli salt oil ghee lemon
Story first published: Tuesday, November 23, 2010, 12:28 [IST]
Other articles published on Nov 23, 2010



Click it and Unblock the Notifications











