Latest Updates
-
అక్షయ తృతీయ రోజున ఈ సమయాల్లో పూజ చేస్తే అదృష్టం మీదే! -
వృషభం, సింహం, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉందంటే? - 19 నుండి 25 ఏప్రిల్ 2026 వరకు -
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త! - ఆదివారం, 19 ఏప్రిల్ 2026 -
తల్లిదండ్రులూ అలెర్ట్..ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఇవి తినిపించొద్దు! -
పెళ్లి గురించి ఎవరూ చెప్పని 5 పచ్చి నిజాలు..ఇవి తెలుసుకోకపోతే కష్టమే! -
పెళ్లిళ్ల సీజన్ రద్దీ.. మీ వేడుకను పాడుచేయకుండా ఇలా ప్లాన్ చేసుకోండి! -
బిర్యానీ, పులావ్ బోర్ కొట్టిందా? అయితే ఈ సండే ఆలూ చికెన్ రైస్ ట్రై చేయండి! -
దగ్గు, గొంతు నొప్పితో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో వెంటనే ఉపశమనం పొందండి -
Happy akshaya tritiya 2026: అక్షయ తృతీయ నాడు మీ బంధుమిత్రులకు పంపాల్సిన బెస్ట్ విషెస్, వాట్సాప్ స్టేటస్! -
ఇడ్లీ, దోసెల్లోకి అమృతం లాంటి టమాటో పల్లీ చట్నీ..ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది!
సేమ్యా క్రిస్పి కోకోనట్
Veg
oi-Saraswathi
By Sindhu

సేమ్యా: 2cups
కొబ్బరితురుము: 1/2 cup
శనగపప్పు: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
కరివేపాకు : రెండు రెమ్మలు
ఆవాలు: 1/2tsp
నూనె : సరిపడ
కొత్తిమీర తరుగు: 1tsp
పుదీన తరుగు: 1tsp
జీడిపప్పు: 4-6
తయారు చేయు విధానం:
1. ముందుగా సేమ్యాను కొద్దిగా నూనె వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
2. తర్వాత ఒక గిన్నె లో సరిపడా నీళ్ళు పోసి మరిగించుకోవాలి. మరుగుతున్న నీళ్ళలో సేమ్యాను వేసి రెండు నిమిషాల కొద్దిగా(సగబాగం) ఉడికించుకోవాలి.
3. తర్వాత చల్లని నీటిలో వేసి జల్లిలో పోసి ఆరనివ్వాలి.(సేమ్యా ఉడికేటప్పుడు టీ స్పూన్ నూనె కలిపితే, అంటుకోకుండా ఉంటుంది)
4. తర్వాత పాన్ లో నూనె వేసి వేడయ్యాక శనగపప్పు, ఆవాలు, కరివేపాకు, కొబ్బరి వేసతి కలపాలి.
5. ఇవన్నీ బాగా వేగిన తరువాత సేమ్యా వేసి కలపాలి. తర్వాత కొత్తిమీర పుదీనా, క్యారట్ తరుగు వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే సేమ్యా క్రిస్పీ కోకోనట్ రెడీ..
Comments
More From Boldsky
Prev
Next
Read more about: semiya coconut curry leaves coriander leaves mint సేమ్యా కొబ్బరి ఉప్పు కరివేపాకు కొత్తిమీర
English summary



Click it and Unblock the Notifications











