Latest Updates
-
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్!
ఆహా..ఓహో..పసందైనాఉగాది పచ్చడి...
Veg
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్థాలు:
తగినన్ని మామిడి ముక్కలు
వేప పువ్వులు: 3tbsp
కొత్త చింతపండు: 50grm
బెల్లం తురుము: 1/2cup
కారం: 1tsp
ఉప్పు: తగినంత
అరటిపండు ముక్కలు: కొద్దిగా
తయారు చేయు విధానం:
1. ముందుగా కొత్త చింతపండుని ఓ గ్లాసు నీళ్లలో వేసి నానబెట్టాలి. ఆతర్వాత చింతపండు పులుసు పిండి ఓ గిన్నెలో వేయాలి.
2. చింతపండు పులుసులో సన్నగా తరిగిన మామిడి ముక్కలు, వేపపువ్వులు, కారం, ఉప్పు కలపాలి.
3. ఆ తర్వాత దానికి బెల్లం, అరటి పండు ముక్కలు కలిపితే ఉగాది పచ్చడి రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: mango neem flowers tamarind jaggery red chili salt మామిడికాయ వేప పువ్వులు కొత్త చింతపండు బెల్లం కారం ఉప్పు
English summary
Ugadi Pachadi with the Six Flavors for Ugadi Festival Special | ఆహా..ఓహో..పసందైనాఉగాది పచ్చడి...
Story first published: Wednesday, March 21, 2012, 9:16 [IST]
Other articles published on Mar 21, 2012



Click it and Unblock the Notifications











