Latest Updates
-
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.!
మళ్ళీ నాలుగేళ్ళకే....అందుకే ఎక్స్ ట్రా ?

1. పెళ్ళి చేసుకోండి - మీ ప్రేమ జీవితానికే కాదు మీ పర్సు కూడా మంచిదే. ఏటా మేరేజ్ డే పార్టీ ఇవ్వకుండా నాలుగేళ్ళకోసారి ఇవ్వచ్చు. ఎంతో పొదుపు.
2. గాల్ ఫ్రెండ్ ఈ రోజు మిమ్మల్ని వదిలేసిందా? మరింత ఆనందం, మరో నాలుగేళ్ళవరకు ఈ రోజు మరచిపోవచ్చు. ఈ లోపు మరో గాల్ ఫ్రెండ్ దొరికితే పాత ఫ్రెండ్ ను శాశ్వతంగా కూడా మరచిపోవచ్చు.
3. మయ్యా కేలండర్ మేరకు, మరికొన్ని సస్కృతులలో 2012 ప్రపంచానికే చివరిది అనేస్తున్నారు. మరి ఇదే విషయం మీ గాల్ ఫ్రెండ్ కి చెప్పి సరసన బాగా ఆనందించేయండి. గాల్స్ ఇటువంటివి చెపితే, వామ్మో...అంటూ మరింత దగ్గరయిపోతారు.
4. సాధారణంగా ఫిబ్రవరిలో రెండు రోజులు తక్కువగా వుండి మీ పనిలో టార్గెట్లు చేయాలంటే కష్టపడాలి. కనుక ఈ సంవత్సరం ఒక రోజు ఎక్కువే కనుక అందర్నీ ఆశ్చర్యపరచేట్లు మీ టార్గెట్ పూర్తిచేసి సాయంకాలం రొమాన్స్ చేసి ఆనందించేయండి.
5. మన సంబంధాలు కూడా ఎదిగే మొక్కల వంటివే. మొక్కను ఎలా పెంచుతామో, సంబంధాలు సైతం అదే విధంగా పెంచుకుంటూ పోవాలి. అది మీ భార్య, కుమార్తె, తల్లి ఎవరైనా సరే అనుబంధం పెరుగుతుంది. కనుక ఈ అదనపు రోజు వారి సమక్షంలో సేద తీరండి.



Click it and Unblock the Notifications
