Latest Updates
-
Strongest Currency: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏదో తెలుసా? -
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది..
అంగంపై నిఘా....టెక్నాలజీ దగా....!

వీటన్నిటికి సమాధానాలుగా పురుషుడికి అద్భుత హైటెక్ పరికరాలు వచ్చేశాయి. బయటకు చిన్న డ్రాయర్ లేదా లోదుస్తులు గా కనపడినా, మిమ్మల్ని వేధించే ప్రశ్నలన్నిటికి సమాధానాలు దొరికే అధునాతన టెక్నాలజీ అమర్చిన లోదుస్తులు వచ్చేశాయి. ఇవి ధరిస్తే చాలు, ఆమె ఎక్కడవుంది? ఆమె శరీర వేడి ఎంత పెరిగింది? గుండె కొట్టుకోవడం ఎంత వేగంగా వుంది అన్నీ ఆమెను అతిగా ప్రేమించే లేదా పీడించే పురుషుడికి పక్కాగా ఎప్పటికపుడు ఆమెకు తెలియకుండానే అతను ఎక్కడవుంటే అక్కడ తెలిసిపోతాయిట. అతనికి తెలుస్తున్నట్లు ఆమెకు అణుమాత్రంగా కూడా తెలియదుట. గతంలోని చికాకు కలిగించే యోని బెల్టులకంటే కూడా ఈ పేంటీలు ధరించటం ఎంతో తేలిక. నూటికి నూరు శాతం కాటన్ తయారీ. మరి మీరు అతిగా ప్రేమించే మహిళలకు సహకరించేందుకు అత్యుత్తమ సాంకేతికతలతో ఈ లోదుస్తులు తయారు చేయబడ్డాయి. తయారీదారులు వీటికి ‘ఫర్గెటి మీ నాట్ ’...నన్ను మరిచిపోకు ప్రియతమా... అంటూ పేరు కూడా పెట్టారు.
వీటి తయారీలో ఒక బిల్ట్ ఇన్ జిపిఎస్ తోబాటు ఒక ప్రత్యేక సెన్సార్ టెక్నాలజీ అమర్చారు. కుమార్తె, భార్య లేదా గాల్ ఫ్రెండ్ ఎవరైనప్పటికి ఆమెను ఇరవైనాల్గుగంటలూ ఈ పేంటీస్ సంరక్షిస్తాయి. ఆమె గుండెకొట్టుకోవడం, శరీర టెంపరేచర్ తెలుపుతాయి. ఈ రకమైన ఏర్పాటు గతంలో అమెరికా మిలిటరీ వ్యవస్ధ కనిపెట్టింది. అద్భుతమైన ఈ టెక్నాలజీ ఇపుడు సాధారణ ప్రజలకు సైతం కంపెనీలు అందుబాటులోకి తెస్తున్నాయి.
ఈ పేంటీలు ఏం చేస్తాయి? ఆమె ఎక్కడ వుందనే సమాచారాన్ని ఒక శాటిలైట్ ద్వారా మీ సెల్ ఫోన్ లేదా పర్సనల్ కంప్యూటర్ కు అందించేస్తాయి. వారిని గురించిన సమాచారం ఇరవై నాల్గుగంటలూ మీ కంప్యూటర్ లో వుంటుంది. ఈ టెక్నాలజీ అంతా ఆమె పేంటీలో వున్నట్లు ఆమెకు తెలిసే అవకాశం కూడా లేదు. కనుక పురుషుడు హేపీగా ఆమె వార్డ్ రోబ్ లోకి కొన్ని దుస్తులు కొన్నానంటూ ఈ రకమైన ఆధునిక దుస్తులను ఆమెకు అందించేయవచ్చు. ఎంత ప్రేమో అంటూ మీ మహిళలు మురిసిపోవటం కూడా ఖాయం. అయితే....ధరించకుండా పక్కన పడేసి పనిచేసుకుంటూ పోతే....?



Click it and Unblock the Notifications
