Latest Updates
-
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్
మీ సంబంధాలను కొనసాగించండి?

మరి ఒకరితోనే సంబంధం కొనసాగించటానికి ఒక చిన్న ట్రిక్ ఏమంటే, వీలైనంత వరకు ఎన్ని విభేధాలు వచ్చినప్పటికి శారీరక కలయికలు వుంటూనే వుండాలి. ఇక ఆ సంబంధంలో విభేధం అనేది ఎక్కువకాలం కొనసాగకుండా వుంటుంది. మరోమారు కలయికలు, మంచి భావనలు, చోటు చేసుకుంటాయి. ఎన్ని విభేధాలు కలిగినప్పటికి శారీరక స్పర్శలు వాటిని దూరం చేస్తాయి. అదే శరీర రసాయనాలలో వున్న గొప్పతనం. అందుకుగాను కొన్ని చిట్కాలు పరిశీలించండి. ప్రత్యేకించి ఈ చిట్కాలు యువతులకు మరింత బాగా పనిచేసే అవకాశం వుంది.
- మీరు స్నేహితులతో కలిసేటపుడు ధరించే దుస్తులు అందంగా వుండేలా చూడండి. మీ బాయ్ ఫ్రెండ్ తన స్నేహితులకు మిమ్మల్ని అందంగా చూపగోరతాడని గ్రహించండి.
- ఫేస్ బుక్, ఇతర సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల లో కూల్ గా కనపడండి. అనవసర విభేధాలగురించి వ్రాసుకోకండి. అది మిమ్మల్ని అతనితో మరింత దూరం చేస్తుంది. కొంత వ్యక్తిగతంగా కూడా ప్రయివసీ వుండాలి.
- ఉద్యోగం నుండి తిరిగి వచ్చేటపుడు అతనికిష్టమైన బీర్ బాటిల్ లేదా సినిమా సి.డి. వంటివి తెచ్చివ్వండి. అతను మరోసారి ఆశ్చర్యపోతాడు కూడాను.
- మీ గాల్ స్నేహితులతో ఎపుడు కలిసేది అతనికి వివరాలు తెలుపకండి.
- అపుడపుడూ సంతోషపడే చర్యలలో పాల్గొనండి. స్నేహపూరితంగా కాంపీటీషన్ లో పాల్గొనండి.
- భేధాభిప్రాయాలను మరింత పెద్దవి చేసి అతనిని భయపెట్టకండి.



Click it and Unblock the Notifications
