Latest Updates
-
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.!
జంట వున్నా...ఒంటరి బతుకే!

జంటలులో ఒకరు పని ప్రేమి అయితే, వివాహ జీవితంలో చాలా సమస్యలు పొందుతారు.
మరి ఒక పని ప్రేమితో పెళ్ళి అయితే ఏం జరుగుతుందో చూడండి.
1. మీరు చూడాలనుకున్న సినిమా సగభాగం మీరు వెళ్ళేసరికి అయిపోతుంది. పని ప్రేమికులు ఎల్లపుడూ ఆలస్యమే. వారు సరిఅయిన సమయానికి వచ్చేది వారి పనిప్రదేశానికి మాత్రమే. వారెప్పుడూ ఆ ప్రదేశాన్ని వదలరు కనుక.
2. ఫోన్ చేస్తే ఆ రింగు మీరు వింటూ వుండటమే. వారు దానిని ఎత్తరు. మీ పురుషుడు పనిప్రేమి అయితే, అది ఎత్తక పోగా దానిని సైలెంట్ మోడ్ లో కూడా పెట్టడు.
3. అతడు మిమ్మల్ని సెలవులకు ఎపుడో ఒకసారి మాత్రమే తీసుకు వెళతాడు. ఎంత జాగ్రత్తగా అతను ప్రణాళిక చేసినప్పటికి సెలవులలో కూడా ఏదో ఒక పని వస్తుంది. పని ఎపుడూ చేసే వారికే వస్తూంటుంది. ఫలితంగా మీరు సెలవులకు ఒంటరిగా వెళ్ళటమే.
4. ఒంటరిగా కూర్చుని భోజనం చేయటం నేర్చుకోవాలి. భోజనం ముందు ముచ్చట్లు అసలే వుండవు. పనిప్రేమికుడితో పెళ్ళి జీవితాంతం ఒంటరి భోజనమే. అతని కొరకు వెయట్ చేస్తే ఆకలితో చావాల్సిందే.
5. పిల్లలకు మీరొకరే పేరెంట్. మీరే పెంచాలి. పనిప్రేమికులు చాలా స్వార్ధపరులు. వారి పనికి తప్పించి దేనికి సమయం కేటాయించరు. పిల్లల్ని కూడా పూర్తిగా మీకే అంటకట్టేస్తారు.
6. అతని జన్మదినం, పెళ్ళి వార్షికోత్సవం వంటివి మీరే గుర్తు చేయాలి. అతనికి గుర్తుండదు. మేరేజ్ డే అంటూ బహుమతి ఇస్తే, ధేంక్యూ నీ మేరేజ్ డేకి కూడా బహుమతి ఇస్తాలే....అనే రకాలుంటారు.
ఈ వివాహ జీవిత సమస్యలు ఎదుర్కొనాలంటే తప్పక ఒక పనిప్రేమికుడిని పెళ్ళాడండి.



Click it and Unblock the Notifications
