Latest Updates
-
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి!
గాల్ ఫ్రెండ్ ముందు ఈ సాహసాలు చేశారా?

విశ్రాంతి సెలవులలో మీ యువతి ముందు కొన్ని సాహసాలు చేయండి.
సఫారి రైడ్ - మీ యువతితో కలసి ఆనందించాలంటే, ఒక సఫారి రైడ్ చేపట్టండి. జూ, జంతువులు దట్టంగా సంచరించే వైల్డ్ లైఫ్ శాంచురీలు, పర్వత ప్రాంతాలవంటివి ఇందుకనుకూలంగా వుంటాయి. ఈ ప్రాంతాలలో ఆమెతో కలసి సమయం గడిపితే ఎంతో కొత్తగా వుంటుంది.
క్రీడలు - జంటలకు సాహస క్రీడలు బాగా ఇష్టం. ఒకరితో మరిఒకరు గడుపుతూ మీ శరీరాలలోని అధికబరువును సైతం తగ్గించండి. నదిలో బోటింగ్ వంటివి చేయండి. మీలోని ఎడ్రినాలిన్ అధికం అయ్యేలా మీకు ఉత్సాహం కలిగేలా కొత్త ప్రదేశాలలో విహరించండి.
అడవులు - అరణ్యాలకు వెళ్ళి వేటాడండి. వినటానికి ఫన్నీగా వున్నప్పటికి, భయం గొలిపే ఈ చర్యలు మీలో గొప్ప మార్పు తెస్తాయి. అయితే, కనీసం ఒకరైనా మీలో భయపడనివారుండాలి. లేదంటే మీ ట్రిప్ అంతా పోట్లాటలతో సాగుతుంది. దయ్యాలున్నాయని ఆమె లేదా అతను నమ్మకపోతే, మరింత సాహసంగా కూడా ఆనందించవచ్చు.
దయ్యాలు - చిన్నతనంలో మన స్నేహితులను ఎలా భయపెట్టామో గుర్తుతెచ్చుకోండి. మీలోని పిల్లాడిని బయటకు తెండి. ఆమెను భయపెట్టండి. దయ్యాలు, భూతాలు వున్నాయని చెపుతూ ఒకరినొకరు భయపెట్టుకోండి. అయితే ఏ చర్య చేసినా గుండె పోట్లు వచ్చేలా చేసుకోకండి.
మూన్ లైట్ - ఎప్పుడూ బార్ లో కూర్చొని మందు కొట్టటమేనా...ఈ సారి విభిన్నంగా చేయండి. వారాంతపు సెలవులకు గాల్ ఫ్రెండ్ తో సహా కొత్త ప్రదేశానికి వెళ్ళండి. ప్రశాంతంగా వుండే నిర్జన ప్రదేశం ఎంచుకోండి. మీ డ్రింకులు వెంట తీసుకు వెళ్ళండి. చక్కటి మూన్ లైట్ లో మీ గాల్ ఫ్రెండ్ తో కలిసి మందుకొట్టి మురిసిపోండి. పూర్తిగా తాగి ఇంటికి చేరే ప్రయత్నం మాత్రం చేయకండి.
ఈ రకమైన కొత్తరకం చర్యలు మీ యువతితో కలసి చేసి ఆనందిస్తే మీ రొటీన్ బోర్ పటాపంచలైపోతుంది.



Click it and Unblock the Notifications
