Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
అత్తగార్లు కాలంతో మారుతున్నారా?

మీ అత్తగారు మారకపోవచ్చు. కాని కాలం మారిపోతోంది. ఆమె చేసే చికాకు పనులన్నీ మీరు ఆమోదించేయాల్సివస్తోంది. ప్రస్తుత కాలంలో కోడళ్ళు అత్తగార్లు ఇంతే. వీరినేం చేయలేం అనేట్లు మారిపోయారు. చిన్నవారే త్వరగా మారిపోతున్నారు. తప్పులను అంగీకరించేస్తున్నారు.
కనుక కొన్నిమార్పులతో ఒక కొత్త సంబంధం అంగీకారమే. కొత్త సమస్యలు వారితో ఎలా వ్యవహరించాలో చూడండి.
1. మీ అత్తగారు పాతకాలం వారే. మీరు కొత్త కాలంవారు. కనుక ఆధునిక టెక్నాలజీ ట్రిక్కులు ఉపయోగించి మీకుగల తెలివితేటలు విద్య వంటివాటిపై ఆమె దాడి చేయలేదని భావించండి. ఆమె ఆలోచనలు పాతకాలం అనటానికి ఇది చాలు. మీరు ఆమెను మంచి మాటలు, చేష్టలతో కూల్ గా వెనుకంజ వేయించాలి.
2. మీ ఎదుగుదల ఎవరూ ఆపలేరు. ఎన్నో పనులు మీకు ఆమె అప్పచెప్పారా? అన్నీ పక్కన పెట్టేయండి, స్టడీ చేసుకోవాలని లేదా మరో ప్రధాన పని వుందని చెప్పండి.
3. భగవంతుడు మేలు చేసి మీ భర్త వేరే దేశానికి వెళుతూంటే మీరు సంతోషంగా అతనితో వెళ్ళిపొండి. ఒంటరిగా, సంతోషంగా వుండవచ్చు. ఈ అవకాశం అన్ని వేళలా అందరికి రాకపోవచ్చు. కాని వివాహం తర్వాత ప్రయత్నించవచ్చు.
4. పెద్దవారిని మార్చాలన్నా, అత్తగార్లతో వ్యవహరించి ఆమె మనసు గెలుచుకోవాలన్నా మరో మార్గం మీ మామగారు. ఆయ మీ అత్తగారంత ట్రిక్కీ గా వుండకపోవచ్చు. అతనికి మీరు మంచి కోడలుగా వుంటే చాలు మీ అత్తగారి సాధింపులకు మీకు ఆయన నుండి మంచి సహాయం లభిస్తుంది. తర్వాతి దశలో ఆమె కూడా కొంతమేర మారిపోవచ్చు.



Click it and Unblock the Notifications
