Latest Updates
-
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా?
కామానికి కళ్ళు లేవు....? వాయింపుకు వరుస లేదు...!

అదే మీరైతే...మహిళలను ప్రతి పురుషుడు అదే భావనతో ఎందుకలా చూస్తాడు? స్నేహంతో సరిపెట్టుకోలేడా? ఎపుడూ యువతులంటే కామవాంఛలతో చూడటమేనా? అంటూ ప్రశ్నిస్తారు. మంచిగా కనపడే వారు చివరకు బయటపడతారు. దయ అనేది మహిళలు, పురుషులలో కూడా వుంటుంది. ప్రతిఒక్కరూ వేరే వారికి ఏదో ఒక రూపేణా సహకరించటానికి చూస్తారు. అంతమాత్రం చేత లైంగిక సంబంధాలు ఏర్పాటుకు అనుకూలం అనుకోరాదు.
మంచికి అతిమంచికి మధ్య గల వ్యత్యాసం తెలుసుకోండి. మహిళలు దయను ప్రశంసిస్తారు. కాని మహిళ పురుషుడు ఒక సవాలుగా లేడని తెలిస్తే, అతడిని ఒక డోర్ మ్యాట్ గా ఉపయోగిస్తుంది. కనుక ఆమెకు ప్రతి చిన్న పనికి మీరు సమహాయం చేయనవసరం లేదు. అలాగని వదలకుండా సహకరిస్తూనే వుండండి. కలయికను కొనసాగించాలంటే అవసరమైన అంశాలలో తప్పక సహకరించండి. మహిళకు తాను ఏం చేస్తున్నాడో గమనించే పురుషుడు కావాలి.
మీ ఉద్దేశ్యాలను ఖచ్చితంగా వుంచండి - మీరు ఖచ్చితమైన జంటిల్మన్ అనే భావన ఇవ్వటానికి ప్రయత్నిస్తూండవచ్చు. అయితే ఈ భావన వారికి ఎటువంటి సూచనలు ఇవ్వదు. కనుక కొంతమేరకు సరస సల్లాపాలు సాగించటం మంచిదేనంటారు విషయ నిపుణులు. చాలామంది సంవత్సరాలతరబడి వేచి వుంటారు. కాని చివరకు అవకాశాలను కూడా కోల్పోతారు.
కొంతమంది మహిళలు చెడ్డ పురుషులకే ఆకర్షించబడతారు. మీ లక్ష్యం అదికారాదు. సమస్యలను తెచ్చి పెట్టే మహిళ మీతో డేటింగ్ కు సిద్ధమైందంటే, మీకు సమస్యలు అధికమవుతాయి. కనుక సమయం వృధా చేయక మీ ఆసక్తినిబట్టి, మీ సంబంధాలు కొనసాగించండి. లేదంటే స్నేహంలోనే వుండిపొండి.



Click it and Unblock the Notifications
