Latest Updates
-
కొత్త భాగస్వామితో మాజీ లవర్.. సోషల్ మీడియాను జల్లెడ పట్టేస్తున్నారా.? -
కలలో పాము కనిపిస్తే ఏమి అర్థం? శాస్త్రాలు, స్వప్న శాస్త్రం చెప్పే ఆశ్చర్యకర సంకేతాలు ఇవే! -
అటుకుల పకోడి ఎప్పుడైనా తిన్నారా? ఇలా చేస్తే బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. -
గ్లోబల్ ఫ్యాటీ లివర్ డే.. ప్రొటీన్‌తో కాలేయం దెబ్బతింటుందా.. షాకింగ్ వాస్తవాలు.! -
ప్రొటీన్ల పవర్ హౌస్..ఆశ్చర్యపరిచే పనస గింజల ఆరోగ్య రహస్యాలు! -
నిద్ర లేవగానే ఒళ్లంతా నొప్పులుగా ఉంటుందా?.. ఈ చిన్న పొరపాట్లే పెద్ద కారణాలు.! -
హెయిర్ స్ట్రెయిటెనింగ్ లేదా స్మూతింగ్.. మీ కురుల సౌందర్యానికి ఏది బెస్ట్.! -
చపాతీల్లోకి ఇలా కుర్మా చేస్తే..ఒట్టి కుర్మానే తినేస్తారు! -
ఇంట్లో ఈ 5 వస్తువులు తెలియకుండానే క్యాన్సర్ రిస్క్‌ను పెంచుతాయని తెలుసా.? -
ఒకసారి వాడాక నల్లగా మారిన నూనెను ఎలా క్లీన్ చేయాలో తెలుసా? రెస్టారెంట్లలో చెఫ్ ల సీక్రెట్ ట్రిక్ ఇదే!
పార్టనర్ లో చెడు అలవాట్లు పారద్రోలండి!

ఇక్కడ కొన్ని చెడు అలవాట్లు, అంటే, స్మాకింగ్, డ్రింకింగ్, అధికంగా తినటం లేదా చికాకు కలిగించే అలవాట్లు అంటే పబ్లిక్ లో అపానవాయువులు వేయడం లేదా పెద్దగా త్రేన్పటం వంటివి గా వుంటాయి. మీ పార్టనర్ కు కనుక అటువంటి చెడు లేదా చికాకు కలిగించే అలవాట్లు వుంటే, మీరు ఏం అనుకుంటున్నారనేది అతనికి వెల్లడించండి. అయితే, ఈ చర్యలో అతనిని కించపరచేలా చేయకండి.
సంభాషించండి - అతనితో సంభాషించి అతని చెడు అలవాట్లపై మీ భావాలను తెలుపటం ప్రధానం. మీ పార్టనర్ కు కనుక చెడు అలవాట్లు వుంటే, మీరే బాధ పడాలి కనుక అతని చెడు అలవాట్లు మీరు అతనితో జంటగా వుండటం వలన మీ ఇమేజ్ ని దెబ్బతీస్తున్నాయని తెలుపండి. చెప్పేటపుడు మెల్లగా చ్చించండి. అతని అహంకారాన్ని దెబ్బ తీయవద్దు.
తమాషాగా అనుకరించండి - అతని చెడు అలవాట్లను మీరు తమాషాగా అనుకరించి నవ్వు తెప్పిస్తూ అతనిని సరి చేయటానికి ప్రయత్నించండి. ఈ రకంగా తేలికగా అతని తప్పును అతను తెలుసుకొని సరిదిద్దుకుంటాడు. అయితే, ఈ అనుకరణ నలుగురిలో కాక, మీరు అతనితో ఒంటరిగా వున్నపుడు చేయండి.
ఉదాహరణలు తెలుపండి - కొన్ని అలవాట్లు నిజంగానే చికాకు పెడతాయి. మీ పార్టనర్ ను వాటిని గ్రహింపజేసి చెడు అలవాట్లనుండి దూరంగా వుంచాలంటే, అతనికి కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలు చూపాలి. దానికి గాను డివిడిలు లేదా ఆన్ లైన్ లో వచ్చే చిత్రాల ఉదాహరణలు చూపాలి. తగిన వీడియోలు వెతకండి వాటిని మీ పార్టనర్ కు చూపండి. బలవంతంగా కూర్చోపెట్టి చూపవద్దు. అటువంటివి సడెన్ గా చూపి తెలియపరచాలి.
కోపం ప్రదర్శించండి - కొన్ని మార్లు మీరు మీ పార్టనర్ తో గట్టిగా కూడా వుండాల్సి వుంటుంది. మీరు మీ పార్టనర్ కు పరిస్ధితి వివరించకపోతే, ప్రత్యామ్నాయంగా కోపం ప్రదర్శించండి. కోపం ఇతరులముందు ప్రదర్శించకండి. మీరు చేయవలసినదల్లా అతని చెడు అలవాట్లు మీ సంబంధాన్ని చెడుగా ప్రభావిస్తున్నాయని తెలుపాలి. కోపం ప్రదర్శించాలంటే, కొద్దిరోజులు మాట్లాడకండి. లేదా మితంగా మాట్లాడి అతనికి తెలిసేలా చేయండి. కొద్ది రోజుల తర్వాత, మీ పార్టనర్ దానికి కారణాలు అడుగుతాడు. అపుడు మీరు ఆ అవకాశాన్ని తీసుకొని కోపంగా చెప్పండి. మార్పు తప్పక గమనిస్తారు.
బెదిరించండి - పార్టనర్ చెడు అలవాట్లు మానాలంటే, ఇది సాధారణ పద్ధతి. మీ పార్టనర్ మీకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తే, మీరు కూడా అదే చేస్తానని బెదిరించండి. అదే విధంగా, మీరు అతని చెడు అలవాట్లను మాన్పించవచ్చు.
ఈ మార్గాలు పాటించి చెడు అలవాట్లు మీ పార్టనర్ చేత మాన్పించండి. అవి మీ పార్టనర్ తప్పుగా కూడా భావించకుండా చేస్తాయి.



Click it and Unblock the Notifications