Latest Updates
-
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.!
బెడ్ లో బాదుడు....బయటి పీకుడు!

గతంలోని రతిక్రీడ అనుభవాలు ఎవరితో చర్చించాలి?
ఎవరెవరితో పడక వేశారో వారి జాబితా తయారు చేసుకోండి. మీరు వారితో కల అనుభవాలు ఎలా పొందారనేది ఒక కాగితంపై కసితీరా వ్రాయండి. ఇక ఆపై దానిని చించివేయండి. ఈ చర్య మరోమారు బెడ్ లో మీ పార్టనర్ ముందు మీ మాజీలగురించి ప్రస్తావించకుండా ఉండేలా చేస్తుంది. మరి కొందరు, నా మాజీ అయితే ఇలా, నా మాజీ అయితే అలా అంటూ పడక ఎక్కింది మొదలు మొదలు పెట్టేస్తారనుకుందాం? అటువంటి వారికి మందుగా ....మీరు కూడా గతంలోని నా బాయ్ ఫ్రెండ్ మరింత మత్తెక్కించేవాడని మొదలు పెట్టేశారంటే, మీ సమస్య పరిష్కారం అయినట్లే. మరోమారు ఆ మగ పురుషుడు తన మాజీల గురించిన ప్రస్తావన బెడ్ లో తేకుండా ఉంటాడు.
చక్కగా సంభాషించుకోండి....
సంభోగం సంతృప్తిగా అయిపోతే....ఎవరికివారు లేచిపోకుండా పడకలోనే చక్కటి సంభాషణలు చేయండి మీ మధ్య అనుబంధం ఏర్పడాలంటే, అవి చాలా ప్రధానం అని గుర్తించండి. సంభాషణలు ఏం చేయాలి? అనుకుంటే, ఎప్పటికపుడు ఒక కాగితం పై వ్రాసి దానిని బెడ్ రూమ్ గోడకు అంటించి గుర్తు చేసుకుంటూ సంభాషించండి. రతి తర్వాతి సంభాషణలు మరుసటి రోజునుండి మీ జీవితాన్ని మరింత ఆనందమయం చేస్తాయి.
మీ పై అతని భావనలు అడగండి
రతి అవగానే నన్ను ప్రేమించు డార్లింగ్ అనకండి. అతను మిమ్మల్ని ప్రేమించకున్నప్పటికి మరుసటి రోజు తీరికగా అటువంటి సంభాషణలు చేయకండి. బెడ్ లో మీ ప్రవర్తన ఎలా ఉందో కోరండి. అవసరమనుకుంటే, ఇద్దరూ మరో మారు మీ నిర్వహణలు సరిచూసుకోండి. బంధం పెంచుకోండి.
కౌగిలింతల కడలిలో.....
కౌగిలింతలు, రతి తర్వాత ఎంతో అవసరం. అవి చేస్తే నిద్ర హాయిగా పడుతుంది. రతిలో సమయం కేటాయించాలి. ఎనర్జీ ఖర్చు చేయాలి. ఒక్క దెబ్బలో పూర్తయిందోచ్ అనరాదు. ఇద్దరిలో ఒకరికి నిద్ర వచ్చినా, వేరొకరి కొరకు వెయిట్ చేయండి.
సంబంధాల హాట్ టాపిక్స్
సంబంధంపై నువ్వా...నేనా అనే అంశాలు చర్చించాలంటే ఆ సమయంలో వద్దు. మరుసటి రోజు ఉదయం వరకు ఆగండి. బెడ్ లో గడిపే సమయం ఆనందంగా ఉండాలి. సున్నిత అంశాలు చర్చిస్తే సంబంధం విడిపోయే అవకాశం ఉంటుంది.
సాధారణ నిబంధన ఏమంటే, ప్రతిదీ కూడా తేలికగా తీసుకోవాలి. ఏ అంశాన్ని చివరి వరకు లాగకండి. అతడిని సంతోష పెడితే...మీరు సంతోష పడతారనేది గుర్తించండి. ఇదే వాక్యం పురుషుడికి కూడా వర్తిస్తుంది.



Click it and Unblock the Notifications
