Latest Updates
-
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే..
సన్నిహితంగానూ మరియు విశ్వాసంగా వుండడం ఎలా ?
యాభై ఏళ్ళు అంటే చాలా యువకులని అర్ధం, మీరు మరెన్నాళ్లో వాడిపోవడానికి ఇప్పుడు కారణాల్లేవు. మీరు మళ్ళీ ఊపు లోకి రావడానికి ఇదుగో కొన్ని మార్గాలు :
చర్యలు :
1. మీ విశ్వాసం సన్నగిల్లడం అంటే మీ మనసు మారిపోయి ఏదో వేరేది చేయడం, ఏదైనా సరే వేరుగా చేయడం. మీకు ‘అకస్మాత్తుగా' ఏళ్ళు ఇచ్చిన అలవాట్లను మార్చుకోవాల్సి రావచ్చు. ఒక కొత్త దిశలో ఎలాంటి ముందడుగు వేసినా అది మీకు విశ్వాసాన్నిస్తుంది.
2. మీ అభిరుచులను కొనసాగించండి, ఉత్సాహంగా ఉండండి. సాన్నిహిత్యం తగ్గినప్పుడు తెలిసినవారితో కూడా మాట్లాడకపోవడం సాధారణమే. సాన్నిహిత్యంలో విశ్వాసాన్ని పునరుద్ధరించుకునేందుకు సాధారణంగా తెలిసిన వారితో తిరిగి సంబంధాలు కలిగి వుండడం పెద్ద ముందడుగు. అంటే మీరు ఒక క్లబ్ లేదా గ్రూప్ లో చేరి, మీకు ఇష్టమైన వ్యాయామ పరికరం పై సాధన చేయండి లేదా స్వచ్చంద సేవ చేయండి. మీరు ఏది ఎంచుకున్నా సరే, దాంట్లో పాల్గొనడాన్ని మీరు ఆస్వాదించాలి, మీకు అది సాఫల్య భావన ఇవ్వాలి. ఏదైనా కొత్త పని చేసేటప్పుడు మీ సౌకర్యం స్థాయికి బయట ఉంటారు కాబట్టి కొన్ని వారాలపాటు నిర్ణయాలు చేయడానికి సమయం తీసుకోండి.
3. అన్ని అవకాశాలకు సిద్ధంగా వుండండి. అత్యవసరమైనప్పుడు ఇంకొ౦చె౦ ప్రయత్నించడం కష్టం కాదు కదా. మీరు ప్రేమించే పనే చేస్తున్నట్టైతే, మీరు మెరుస్తుంటారు, తత్ఫలితంగా మీరు మరింత ఆకర్షణీయంగా కనపడతారు. దీన్ని మీ చుట్టూ వున్నవారు గమనిస్తారు.

4. మనస్సులో కానీ, శరీరంలో కానీ ఎంత చిన్న మెరుగుదల వున్నా అది మానసికంగా ఎలాంటి ఉత్సాహాన్నిస్తుందో గుర్తించ౦డి. ఇంకోలా చెప్పాలంటే, 8 పౌండ్లు తగ్గి, అందరూ దాన్ని గమనించడం అనే దాని పూర్తీ ప్రయోజనం పొందండి. లేదా ఇంతే నిరాడంబరంగా వుండి కూడా విలువైనది ఏదైనా మరోటి సాధించండి. ఒక రకంగా చూస్తె, ఏ దిశలో మీరు అడుగేసినా అది మీరు ఇంతవరకు ప్రయత్నించనిదే. చిన్న చిన్న అడుగుల తోనే కొండ పైకి చేరవచ్చు. మీరు మిస్టర్ లేదా మిస్సెస్ రైట్ ను కలుసుకునే సందర్భంలో మీ విజయాలను గుర్తించి, సంబరం చేసుకోవడం ఇప్పుడు మీరు చేయగల అత్యుత్తమ దృశ్య చిత్రీకరణ.
5. మీ వయసులో సున్నితత్వం మరింత సూక్ష్మమైన స్థాయిలో వుంటుంది. మీ వయసులో మీరు వ్యక్తుల లోని విభిన్న పార్శ్వాలకు ఆకర్షితులౌతారు - అంటే మీ లాగే భావించే వ్యక్తులకు మీరు దగ్గరౌతారు. తిరిగి, సాన్నిహిత్య౦ అంటే కేవలం కామం లేదా ఆత్మ తృప్తి మాత్రమె కాదని గుర్తించడం వల్ల మీరు మీతోను, ఇతరులతోనూ మరింత సమయం గడపడానికి మరింత విశ్వాసం సాధిస్తారు
6. మీ విశ్వాసాన్ని గరిష్టం చేసే వాతావరణం కొనసాగించండి. చాలా మందికి ఇది తాము అంతరంగికంగా సురక్షితంగా, సౌకర్యవంతంగా భావించే వాతావరణం అన్నమాట. మీ సాన్నిహిత్యం సంభాషణ ద్వారా అవతలి వారి గురించి తెలుసుకోవడమైనా, శారీరిక సంపర్కం తోనైనా, కలిసి సమయం గడపడం లేదా కలిసి సాధించడమైనా, లేదా ఆధ్యాత్మిక సంబంధం వల్లనైనా, మీరు సన్నిహితం అయ్యే ప్రదేశం చాలా ముఖ్యం. కొందరికి తమ సొంత ఇల్లే ఈ సౌకర్యవంతం అయిన ప్రదేశ౦ కావచ్చు; ఐనప్పటికీ, వ్యక్తిగత అంశాలను బట్టి మీరు సరిగ్గా దీనికి వ్యతిరేకంగా కూడా చేయవచ్చు, కనీసం మొదలంటూ పెట్టడానికి మీ గతానికి ఎలాంటి దగ్గరి సంబంధం లేని ప్రదేశం అయినా వెతుక్కోండి.
చిట్కాలు :
సాన్నిహిత్యం అంటే ఒక్కొక్కళ్ళకీ ఒక్కొక్క భావన ఉండవచ్చు. అది మంచిదే, అలాగే వుండాలి. పెద్దవాళ్ళం అవడం వల్ల మీరు ఈ నిజాన్ని గుర్తించ గలుగుతారు, సాన్నిహిత్యం అంటే కేవలం లైంగిక సంబంధం మాత్రమేనని భావించరు. మరో వ్యక్తీ తో సన్నిహితంగా ఉండడానికి చాలా మార్గాలు వున్నాయి, మీరు మీ వీలుని బట్టి వాటన్నిటినీ ప్రయత్నించ వచ్చు - అదీ మీరు కోరుకునేది అందుకునే వారితో.



Click it and Unblock the Notifications
