Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
పురుషుల నుంచి స్త్రీలు కోరే అసాధ్యమైన కోరికలు..
సాధారణంగా చాలా విషయాల్లో స్త్రీలు మరియు పురుషుల విరుద్దంగా ఉంటారు. అందువల్లే తరతరాల నుండి స్త్రీ పురుషుల మధ్య యుద్దాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇద్దరిలో గెలుపెవ్వరిదని మాత్రం చెప్పలేం. ఎందుకంటే ఈ ఇద్దరి శత్రువుల మధ్య చాలా భ్రాతృత్వభావన కలిగి ఉండటమే. మహిళలు ఎలా ఉంటారో అదే విధంగా పురుషులకు కూడా అదే భావన కలిగి ఉంటారు. భార్యభర్తల విషయంలో కూడా అదే జరుగుతుంది. అటువంటప్పుడు ఇద్దరిలో ఏ ఒక్కరు లేకున్నా జీవించలేరు. అయితే కొన్ని సందర్భాల్లో, మహిళలు వారి పార్ట్నర్ నుండి ఆశించేవి లేదా కోరికలు కష్టం కలిగిస్తాయి. సహజంగా మనందరికి మన పెళ్ళి విషయంలో లేదా రిలేషన్ షిప్ లో కొన్ని అంచానాలు లేదా కోరికలు ఉంటాయి. అయితే పురుషుల మీద మహిళలు పెట్టుకొనే కొన్ని ఎక్స్ పెక్టేషన్స్ (కోరికలు)అవాస్తవికంగా ఉంటాయి.
సాధారణంగా మహిళలు వారి పార్ట్నర్ తానేమి చెప్పకుండానే తనే అర్థం చేసుకోవాలనుకుంటుంది. అదే మన అసలు సమస్య. అదే విషయంలో మగవారు తమ పార్ట్నర్ (స్త్రీ) ఏదైనా స్పష్టంగా చెప్పినా కూడా వారు అర్ధం చేసుకోరు. అర్థం చేసుకోలేరు. అదే స్త్రీ పురుషుల మధ్య ప్రాథమిక వ్యత్యాసం. అయినా కూడా పురుషుల నుండి సాధ్యం కానీవి స్త్రీలు కోరుకొనేవి కొన్ని కోరికలు ఉన్నాయి.
కొన్ని విషయాలకు స్త్రీ మరియు పురుషు విభిన్నంగా స్పందిస్తారు. అందుకే, స్త్రీలు తమ నుండి ఏం కోరుకుంటున్నారో అని తెలుసుకోవడానికి పురుషులకు కష్టం అవుతుంది. అదే విధంగా మహిళల కోరికలు కూడా అందనంత ఎత్తులో ఉంటాయి. అంటే అవి మగవారి నుండి గెలుచుకోలేం, లేదా పొందలేం అని తెలిసినా కూడా అవే కోరుకుంటారు. దాంతో ఆమె సతమతమౌతుంటుంది. మొత్తానికి, ఒక వ్యక్తిని పెళ్ళచేసుకొన్న తర్వాత అతను పూర్తిగా తనవాడవ్వలని తను పూర్తిగా మారలనుకుంటుంది. అయితే అది జరగదు. జరగని పని. అదేవిధంగా స్త్రీని పెళ్ళాడిన వ్యక్తి అతని నచ్చేవిధంగా మారాలనుకుంటాడు. ఆమెను అలా మార్చుకుంటాడు. మరి మహిళలకు ఉన్న అటువంటి కొన్ని కోరికలు పురుషుల నుండి పొందాలనుకునేవి చూడండి...

నేను చెప్పకుండా అతను వంటగదిలో సహాయం చేస్తారా?: ఇక్కడ సమస్య ఏంటంటే పురుషులు ఏం చెప్పకుండా వారు ఏం చేయ్యరు. మరియు వంటగదిలో సహాయం చేయడానికి వారి అస్సలు ఇష్టం ఉండదు. కష్టంగా భావిస్తారు. కొందరు వారికేం తెలియదు అన్నట్లు భావిస్తారు. కాబట్టి పురుషుల సహాయం కోరినప్పుడు వారి అడగడం బెస్ట్.

అతని కారు నన్ని నడపనిస్తాడా?: అతని హార్ట్ అటాక్ వస్తే తప్పు అతని కారును నడపనివ్వడు. అయితే అటువంటి సమయంలో నువ్వొక్కటివే అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్ళిస్తి వస్తే...

వారి తల్లికి వ్యతిరేఖంగా నావెనక నిలబడుతాడా?: దేనికైనా తన తల్లికి వ్యతిరేకంగా మీ వెంట నిలబడతాడని ఆశించకండి. మీతో అతని పెళ్ళ అయ్యేంత వరకూ అది జరిగని పని, అయితే పెళ్ళైన తర్వాత వారి తల్లికి కుడివైపు స్థానం ఉండనే ఉంటుంది.

నా క్రెడిట్ కార్డ్ ఎందుకు ఉపయోగించావని అతను అడక్కూడదనుకుంటుంది?: ఈ విషయం అతను అడగడం కానీ, మరియు అతను అడిగే విధనం కానీ ఆమెకు నచ్చదు. అయితే పురుషులు వేలకు వేళు గాడ్జెస్ మీద ఎందుకు ఖర్చు పెడతారు అర్ధం కాదు. అదే విధంగాస్త్రీల వద్ద ఎన్ని రకాల దుస్తులు, ఆభరణాలు ఎన్ని ఉన్నా వారు దుస్తులు మరియు ఆభరణాల ఎందుకు కొంటారు పురుషులకు అర్ధం కాదు.

ఐదేళ్ళ తర్వాత కూడా అతను ఇంతే రొమాంటిక్ గా ఉండాలి?: అతను పని ఒత్తిడిలో ఈ విషయంలో బిజీ అవ్వొచ్చు, దాని గురించి ఆలోచించడం కంటే స్త్రీలే అతని జీవితం రొమాంటిక్ గా మార్చొచ్చుకదా...

అతను మరే ఇతర స్త్రీని చూడకూడదనుకుంటుంది: ఎప్పుడైతే అతను వేరే స్త్రీ వైపు చూడకుండా ఉండాలని కోరుకుంటుంది. అయితే అది పురుషులకు సాధ్యం కాదు. ఏదో ఒక రకంగా చూడాలనుకుంటారు. అది మంచైనా.. చెడైనా సరే..

అతను అన్ని నాతో చెప్పాలని కోరుకుంటుంది: ఖచ్చితంగా ఆ పని మాత్రం చేయడు. మీరు కొన్ని కొన్ని విషయాలు అతని చెప్పుకోలేరు. అదే విధంగా మగవారు కూడా కొన్ని చెప్పుకోలేని విషయాలు కొన్ని ఉంటాయి.

అతను వారి ఫ్రెండ్స్ ను కలవకూడదనుకుంటుంది?: అతను ఎప్పడు తనప్రక్కనే ఉండాలని కోరుకుంటుంది. అతను ఎప్పుడూ తన ఫ్రెండ్స్ ను కలవాలనే కోరిక ఉంటుంది. కలుస్తారు కూడా అటువంటప్పడు అతను మీకు అబద్దం చెప్పడం మెదలెడుతాడు. మీ లాగే అతనికి అతని ఫ్రెండ్స్ కూడా ముఖ్యం అని భావిస్తాడు.

ప్రతి రోజూ అతను ఆఫీ నుండి పికప్ చేసుకోవాలని కోరుకుంటుంది స్త్రీ: ఇద్దరు పనిచేస్తున్నట్లైతే, ఒకరికోసం ఒకరు కాకుండా ఇండిపెండెంట్ గా జీవించడం అలవాటు చేసుకోవాలి. అతని కోసం ప్రతి రోజూ ఎదురు చూడకూడదు.

స్త్రీకు ఒక మంచి బహుమతి కావాలని అతనికి ఎప్పడు తెలుస్తుంది?: బహుశా అతను కొన్ని ముఖ్యమైన రోజులు ఉదా: మొదటి వార్షికోత్సవం లేదా పుట్టిన రోజు. పురుషులు ఇటువంటి ముఖ్యమైన రోజులు, తేదీలను గుర్తించుకోవడం కొంచెం కష్టం. కాబట్టి మీరే ఆరోజు అతనికి గుర్తు చేయండి.



Click it and Unblock the Notifications
