Latest Updates
-
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు
దాంపత్యంలో సెక్స్,డబ్బు,సంభాషణతో సమస్యలు?
మానవ సంబంధాలలో సమస్యలు రావడానికి మూడు విషయాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. వాటిని ఎలా అధిగమించాలో ఇక్కడ చదవండి. ఏదోక సమయంలో ప్రతి సంబంధాన్నీ ఏదోక సమస్య పట్టి పీడిస్తూ ఉంటుంది. చాలామంది సమస్యలను విస్మరిస్తూనే అనుబంధాలు కొనసాగిస్తూ ఉంటారు.
అయితే మరికొంతమంది దాన్ని పరిష్కరించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయకుండానే వదిలేస్తారు. ఎన్నో సమస్యలు ఉన్నవాళ్ళలో మీరు ఒకరని మీరు భావిస్తుంటే అవతలి వ్యక్తీ మీ ప్రవర్తనలో తప్పులేంచే అవకాశం ఉంది. మీకెదురయ్యే కొన్ని సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
శృంగారం:
మగవారికే శృంగార జీవితంలో సమస్యలు ఎదురౌతాయని మీరు అనుకుంటే ఇంకోసారి ఆలోచించండి, ఇటీవల జరిగిన సర్వేలో 64% మంది మహిళలు తమ భాగస్వాముల శృంగార సామర్ధ్యం పట్ల సంతృప్తిగా లేరని తేలింది. మీ ఇద్దరిమధ్య కెమిస్ట్రీని అలాగే ఉంచడానికి దాని గురించి మాట్లాడుకోండి.
డబ్బు:
నా డబ్బనుకోవాలా లేదా మన డబ్బు అనుకోవాలా? పెళ్లి ముందుగానీ తరువాతగానీ డబ్బు చాలా సమస్యలు సృష్టిస్తుంది. చాలామంది దంపతులు ఇప్పుడు వేరువేరు బాంక్ ఖాతాలు కలిగి ఉండాలనుకుంటున్నారని ఇటీవలి సర్వే తెలియచేస్తుంది. ఇది ఆరోగ్యకరమైనదేనా? చాలామంది నిపుణులు కూడా ఇది సరైనదే అంటున్నారు - అదీ ఇంటి ఖర్చులు ఇద్దరూ సమానంగా పంచుకుంటే.
ప్రేమ, సంభాషణ లేకపోవడం:
చాలామంది జంటలు తన భాగస్వామి ప్రేమతో లేరని, వారు చెప్పేది వినడం లేదని భావిస్తారు. ఎందుకంటే అవతలివారు వారు కూర్చుని, వారి సమస్యలను బయటికి చెప్పుకోవాలని కోరుకుంటారు. అనుబంధాల గురించి మాట్లాడుకోవడం చాలామందికి ముఖ్యమైన విషయం అనిపించదు. మరి ఎలా తెలియచేస్తారు?

దాంపత్యంలో శృంగారం, డబ్బు, కమ్యూనికేషన్ పాత్ర..?
మీ భాగస్వామితో కొన్ని విషయాలు ఒప్పుకోవడానికి బిడియపడకండి. మీరు సంతృప్తిగా లేరని మీ భాగస్వామికి తెలియక పోవచ్చు.

దాంపత్యంలో శృంగారం, డబ్బు, కమ్యూనికేషన్ పాత్ర..?
మరింత మసాలా జోడించండి. పడకగదిలో మీ ప్రవర్తన ఎలా ఉండాలనుకుంటున్నారో మీ భాగస్వామిని అడగండి.

దాంపత్యంలో శృంగారం, డబ్బు, కమ్యూనికేషన్ పాత్ర..?
ఒక తెరపిస్ట్ ను సంప్రదించండి. పనితీరు సమస్య అనుకున్నది నిజానికి మరో పెద్ద సమస్య కావచ్చు. తెరపిస్ట్ దగ్గరికి వెళితే సమస్య పరిష్కారమౌతుందేమో చూడండి.

దాంపత్యంలో శృంగారం, డబ్బు, కమ్యూనికేషన్ పాత్ర..?
డబ్బు సమస్యలు తీరే మార్గాలు ఇవిగో:

దాంపత్యంలో శృంగారం, డబ్బు, కమ్యూనికేషన్ పాత్ర..?
మీ భాగస్వామి నుంచి ప్రతినెలా మీ అంచనాలను తెలియచేయండి.

దాంపత్యంలో శృంగారం, డబ్బు, కమ్యూనికేషన్ పాత్ర..?
ఒకళ్ళు పొదుపు చేసేటట్లు, ఒకళ్ళు ఖర్చు పెట్టేటట్టు ఒక ప్రణాళిక ఏర్పతుచేసుకోండి. లేదా సమానంగా పొదుపు చేయండి.

దాంపత్యంలో శృంగారం, డబ్బు, కమ్యూనికేషన్ పాత్ర..?
డబ్బు ఇబ్బంది వచ్చినపుడు సర్దుబాటు చేసుకునేలా ఉండండి.

దాంపత్యంలో శృంగారం, డబ్బు, కమ్యూనికేషన్ పాత్ర..?
ఒకరి నుండి ఒకరు అప్పులను దాచకండి.

దాంపత్యంలో శృంగారం, డబ్బు, కమ్యూనికేషన్ పాత్ర..?
మీ దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలను ప్రణాళిక చేయండి.

దాంపత్యంలో శృంగారం, డబ్బు, కమ్యూనికేషన్ పాత్ర..?
మీరు నిత్యం చేసే పనుల మధ్యలో మీ సంబంధాలను ఇమడ్చాలని చూడకండి. మాట్లాడుతున్నపుడు మీ మెయిల్ చెక్ చేసుకోవడమో లేదా ఫోన్ చెక్ చేసుకోవడమో మానేయండి.

దాంపత్యంలో శృంగారం, డబ్బు, కమ్యూనికేషన్ పాత్ర..?
మీరిద్దరూ మాట్లాడుకునేతపుడు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇద్దరికీ అనుకూలమైన సమయం నిర్ణయించుకోండి.

దాంపత్యంలో శృంగారం, డబ్బు, కమ్యూనికేషన్ పాత్ర..?
కొన్ని నియమాలు ఏర్పాటుచేసుకోండి. కోపం వల్ల మీరుగానీ, మీ భాగస్వామి గానీ సమస్యల గురించి మాట్లాడుకోవాలంటే దాన్ని ఎలా అధిగమించాలో ఆలోచించండి. ఒకరిమీద ఒకరు అరుచుకోకూడదని ముందే నిర్ణయించుకోండి; మిమ్మల్ని గానీ మీ భాగస్వామిని గానీ బాధపెట్టే మాటలు వదిలేయండి.

దాంపత్యంలో శృంగారం, డబ్బు, కమ్యూనికేషన్ పాత్ర..?
మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వినండి. మీ భాగస్వామి మాట్లాడుతుంటే కళ్ళుతిప్పడం లేదా జారగిలి కూర్చోడం చేయకండి. మీ భాగస్వామి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయడానికి ఆశక్తి కలిగి ఉన్నారని మీ బాడీ లాంగ్వేజ్ సూచించాలి.

దాంపత్యంలో శృంగారం, డబ్బు, కమ్యూనికేషన్ పాత్ర..?
మీ సమస్యలు మీకు ముఖ్యమైనట్టే మీ భాగస్వామికి కూడా ఈ అనుబంధం నించి ఏంకావాలో అది రాబట్టు కోవలసిన అవసరం ఉంది. వారి సమస్యలను తృణీకరించకండి.



Click it and Unblock the Notifications
