Latest Updates
-
ఇకపై గోవా వెళ్లక్కర్లేదు బాస్..మన ఏపీ బీచ్ ల్లోనే ఆ అదిరిపోయే లైఫ్..జీవో జారీ -
చెట్టినాడ్ స్టైల్ మష్రూమ్ బిర్యానీ..చికెన్, మటన్ ని మరిపించే అద్భుతమైన రుచి! -
తొలి జాబ్‌లోనే రూ. లక్ష జీతం.. అప్పుడే రిటైర్మెంట్ ప్లానింగ్.. నేటి ఖర్చులు నేర్పుతున్న ఆర్థిక పాఠం.! -
ఎదుటివారు మిమ్మల్ని నమ్మాలంటే మీలో ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? మాటకారిదనం కాదు! -
జ్యోతిష్యం నిజమేనా? శాస్త్రం ఏమంటుంది? -
అర్ధరాత్రయినా సరే నేనున్నాననే భరోసా.. యువ జంటల మనోభారం దించేస్తున్న ఏఐ చాట్‌బాట్.! -
ఒత్తిడి, ఆందోళనను యోగా ఎలా తగ్గిస్తుంది? -
సన్ స్క్రీన్ రాసుకున్నా చర్మం నల్లబడుతుందా.. మీరు చేసే అతి పెద్ద తప్పులు ఇవే.! -
భర్తలకు హెచ్చరిక..భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 4 ప్లేస్ లకు తీసుకెళ్లొద్దు! -
చక్కెర లేదు, నూనె లేదు..ఎముకలను ఉక్కులా మార్చే, పిల్లల జ్ఞాపకశక్తి పెంచే ప్రోటీన్ లడ్డూ!
ఈ మహిళలు ఎప్పుడూ ఇంతే..ఎప్పటికీ అర్థం కారు
మహిళలను అర్ధం చేసుకోవడం అనేది క్టిష్టమైన విషాయాలలో ఇది ఒకటి, మీరు ఎన్ని రోజుల నుండి సంబంధాన్ని కొనసాగించినా, ఆమెను పూర్తిగా అర్ధ చేసుకోవడం ఇప్పటీకి మీ చేత కావడంలేదు. మహిళను అర్ధం చేసుకోవడానికి బహుశా మీకు జీవిత కాలం పట్టవచ్చు. ఒక మహిళను అర్ధం చేసుకొని మీ సంబంధాన్ని పటిష్టం చేసుకోవడానికి మరికొంత కాలం కొనసాగించడానికి అనేక మార్గాలున్నాయి.
ఆమెను మీరు అర్ధం చేసుకోవాలంటే మొదటి ఆమెను ప్రేమించడం మొదలు పెట్టండి. ఆమెతో మరింత కమ్యూనికేషన్ ను పెంచుకోండి. అంటే మీరు ఎప్పుడూ ఇచ్చిపుచ్చుకొనే స్వభావం మరియు నిజాయితి మరియు సూటిగా మాట్లాడం, ఆమెతో మరింత సౌకర్యంగా మరియు మీతో ఓపెన్ గా మాట్లాడాలంటే పై స్వభావాలను కలిగి ఉండాలి. మీరు ఆమె మీద చూపించే ప్రేమ మరియు కమిట్మెంట్ చూపించినప్పుడే ఆమె మిమ్మల్ని నమ్మతుంది మరియు మరింత వివరంగా ఎక్స్ప్లోర్ చేయడానికి ఇష్టపడుతుంది
మీరు ఎంత ప్రయత్నించారన్నది లేదా ఎలా ప్రయత్నించారన్నది కాదు, మీరు ఓపికగా ఉండటం చాలా ముఖ్యం. ఏదైనా కూడా రాత్రికి రాత్రే లేదా సంవత్సరంలోపే జరిగిపోవు. మీరు మొదటిసారి ఆమెని కలుసుకొన్నప్పడు , ఆమెగురించి తెలుసుకొన్నప్పడు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ! అటువంటప్పడు, మర్యాధ, ఆప్యాయతను మరియు అవగాహన ముఖ్యం . మీరు ఓపన్ మైండ్ తో ఏదోఒక విధంగా అప్రోచ్ అవ్వాలనుకుంటే అటువంటప్పుడు ఏమీ తెలియనట్లు రియాక్షన్ ఇవ్వకండి దాంతో ఆమె మీతో చెప్పాలనుకున్నది కూడా చెప్పకుండా ఉండిపోతుంది. మరి ఆమెగురించి అవాగన కల్పించుకోవాలంటే ఈ క్రింది విషయాలను పరిశీలించండి...

ఓపిక లేదా ఓర్పు
మీ మహిళను అర్ధం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. మీ మహిళ గురించి తెలుసుకవడం కోసం ఓపికగా వేచి ఉండటమే ఉత్తమం. ఆమెను అర్ధం చేసుకోవడానికి రోజుల్లో లేదా నెలల్లో ఆశించకండి. మొక్క నాటండి, పుష్పంకోసం వేచి చూడండి.

ప్రేమ:
ఆమెను మీరు మరింత అర్ధం చేసుకోవాలంటే ఆమెతో మీరు ప్రేమతో దగ్గరవ్వడానికి ప్రయత్నించండి. ఎక్కువ ప్రేమ పొందగలినప్పుడు ఏ మహిళైనా సరే మనస్సు విప్పి మాట్లాడటానికి ఇష్టపడుతుంది. కాబట్టి, ప్రేమను పంచండి తర్వాత ఆమెను మీతో స్వయంగా మాట్లాడనివ్వండి.

ఇష్టం(ఆకర్షణ) మరియు సంరక్షణ
ప్రేమతో ఆమెను అప్రోచ్ అయ్యేటప్పుడు, మహిళ మాట్లాడుతుందని ఎక్స్ పెక్ట్ చేయకండి. ఎప్పుడైతే పురుషులు స్త్రీల పట్ల ప్రేమ మరియ కేర్ చూపించగలుగుతారో అప్పుడు ఆమె భావాలను మరియు భావోద్వేగాలను మీతో పంచుకోండాన్నిప్రారంభిస్తుంది.

కమ్యూనికేషన్
మహిళలు మాట్టాడటానికి ఇష్టపడుతారు, ఒక మహిళను అర్ధం చేసుకోవడానికి, మీరు ఆమెతో బాగా మాట్లాడగలిగి ఉండాలి. ఏ మహిళనైనా అర్ధం చేసుకోవడానికి ఇది ఒక కీ. ఆమె ఓపెన్ గా మాట్లాడేటప్పుడు తన గురించి ఉత్తమ అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది.

ఫస్ట్ మూవ్
ఒక మహిళ అర్థం చేసుకోవడానికి , మీరు మొదటి కదలికను కలిగి ఉండాలి, ఆమెతో నిజాయితీగా మరియు ఓపెన్ గా మాట్లాడే స్వభావం కలిగి ఉండాలి. మొదటి కదలిక ద్వారా మీరు ఎక్కువ ఓపెన్ గా ఉండగలిగినట్లైతే ఆమె మిమ్మల్ని అర్ధం చేసుకొని మీతో ఒపెన్ గా మాట్లాడటానికి ముందుకొస్తుంది.

డిఫరెంట్
మీరు అందరు మహిళలు ఒకే విధంగా ఉంటారనుకోకూడదు. చాలా వాటిలో డిఫరెంట్ గా ఉండే మహిళలు కూడా ఉన్నారని అంగీకరించాల్సి ఉంటుంది. వారిలో కొంత మంది ఓపెన్ మరియు ఫ్రాంక్ గా మాట్లాడేవారు, మరికొందరు సిగ్గు మరియు పిరికిగా ఉంటూ , ఆమెను అర్ధ చేసుకోవడానికి మిమ్మల్ని మరింత హార్డ్ గా మార్చవచ్చు .

ప్రశ్నలు అడగండి
సాధారణంగా మహిళలు మాట్టాడటానికి ఇష్టపడుతారు . వారు మాట్లాడాలంటే వారిని ప్రశ్నలు అడిగి మాట్లేడేవిధంగా చేయండి. ఆవిధంగా ఆమె మీతో మాట్లాడగలుగుతుంది. మీరు సరైన ప్రశ్నలు అడగం వల్ల ఆమె ఇచ్చే సమాధానంతో మరింత అర్ధం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఆమె గతం
కొందరు మహిళలు కొన్ని సందర్భాల్లో కలిసి ఉండలేరు లేదా మరికొదరు మహిళలు ఎక్కువగా ఏమి చెప్పడానికి ఇష్టపడరు, ఆమె గతాన్ని తెలుసుకోవడంతోఆమె గురించి బెటర్ గా తెలుసుకోగలుగుతారు. ఆమె గతం గురించి తెలుసుకొన్నప్పుడు ఆమె ఎంటో మీకు తెలుస్తుంది.

ఇద్దరు కొంత సమయం గడపండి
తరచూ ఆమెను బయటకు తీసుకెళ్ళడానికి మరియు కొంత సమయం ఆమెతో గడపడానికి ఏర్పాట్లు చేయండి . ఇద్దరు ఒకరికోసం ఒకరు ఎక్కువ సమయం గడపగలిగినప్పుడు, మరింత సన్నిహితంగా ఉండగలరు. మరియు ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

కమిట్ మెంట్
ఒక సంబందంలో ఉన్నప్పుడు మీ మహిళతో కమిట్ మెంట్ కలిగి ఉండండి. సాధారణంగా మహిళలు కమిట్మెంట్ కలిగి ఉన్నప్పుడు , వారు మరింత బహిర్గతం చేయడం లేదా షేర్ చేసుకవడం చేస్తారు. ఆమెకు నేను ఉన్నాన్న భరోసా కల్పించడం ద్వారా ఆమెను మీరు మరింత మంచిగా అర్ధం చేసుకోవచ్చు .



Click it and Unblock the Notifications