Latest Updates
-
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.!
పురుషుల నుండి మహిళలు నిరంతరం ఆశించే విషయాలు
ఒక సంబంధంలో స్త్రీ కానీ పురుషులకు కానీ, వారికంటే ప్రత్యేకంగా కొన్ని అంచనాలుంటాయి. అయినప్పటీకి ప్రతి ఒక్కరీ అంచనాలను మనం తెలుసుకోవాలంటే ఒక్కొక్కరికీ ఒక్క ప్రత్యేకమైన అంచాలు ఉంటాయి. కొన్ని అంచనాలు స్త్రీ మరియు పురుషులు యొక్క గౌరవప్రధమైనవిగా...సాధారణంగా ఉంటాయి.
అయితే ఈ ఆర్టికల్లో మాత్రం మరీ ముఖ్యంగా స్త్రీలు పురుషుల నుండి ఆశించేవి ఏవి అని వివరించడం జరిగింది. క్రింది ఉదహరించిన పాయింట్స్, నిస్సందేహంగా ప్రతి ఒక్క మహిళ కోరికొనే సాధారణ విషయాలు, అయితే వ్యక్తిగతంగా తీసుకుంటే మాత్రం కొన్ని ఉంటాయి. వాటిని పక్కన పెడితే, ముఖ్యంగా ప్రతి ఒక్క మహిళా నిర్విరామంగా కోరుకొనే లేదా కావల్సిన కొన్ని విషయాలు ఈ క్రింది విధంగా తెలుపబడినది.
మహిళల్లో ఉండే కొన్ని అలోచనలు, లేదా కోరికలు కొన్ని సార్లు విచిత్రమైనవిగా ఉంటాయి. అలాంటి విచిత్రమైన విషయాల వల్లే వారిని ఆడవాళ్ళు అసాధ్యులు కారని చెప్పుకుంటారు. మరి మీరేమంటారు? మరి అంత శక్తి సామర్థ్యాలు కలిగిన మహిళలు పురుషుల నుండి ఖచ్చితంగా నిరంతరం కోరుకొనే కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాల్సిందే...మరి అవేంటో ఒకసారి చూద్దాం...

విశ్వాసం(నమ్మకం): ముఖ్యంగా మహిళలు పురుషుల్లో ప్రత్యేకంగా కోరుకొనే విషయాల్లో మొదటిది నమ్మకం. మహిళలను ఆకర్షించడం కోసం, పురుషులు ఈ నమ్మకాన్ని జారవిడిచేస్తుంటారు. ఏదో ఒక సందర్భంలో అనుకోకుండా వారంతట వారే నమ్మకాన్ని పోగొట్టుకొంటుంటారు. అందుకే ప్రతి ఒక్క మహిళా పురుషుని నుండి నమ్మకాన్ని కోరుకుంటుంది.
మంచి సువాసన: రీసెంట్ గా యూఎస్ లో జరిగిన ఒక సర్వేలో 800మంది మహిళల పాల్గొన్న మహిళల అభిప్రాయం ప్రకారం, స్త్రీలు, పురుషుల నుండి వచ్చే సువాసనకు ఆకర్షితులవుతారంటున్నారు. వ్యక్తిగతంగా పరిశుభ్రంగా మంచి సువాసనతో ఉన్నపురుషులు ఇతర లక్షణాల్లో కూడా ప్రాధాన్యత కలిగి ఉంటాడని నమ్ముతారు. మరి ఉద్దేశపూర్వకంగానే మీకు నచ్చని వారిని పడగొట్టాలంటే ఈ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఎల్లప్పుడు సువాసనా భరితంగా ఉండండి...
ఆర్ధిక పరంగా: ఈ విషయంలో మాత్రం ప్రతి ఒక్క మహిళ సీరియస్ గా ఆలోచిస్తారు, మరి మీరేమంటారు? స్త్రీలు పురుషుల నుండి నిరంతరం కోరుకొనే విషయాల్లో ముఖ్యమైనటువంటిది ఆర్ధికపరంగా నిలదొక్కుకొనే సత్తా అతనిలో ఉందా లేదా అని చూస్తారు. అదే వారు కోరుకుంటారు. అయితే ప్రతి ఒక్క మహిళా ఇలాగే ఉంటుందని చెప్పలేము. అయితే ఆర్ధిక పరంగా అవగాహన, సామర్థ్యం ఉన్నవాడు జీవితంలో సంతోషంగా జీవించగలడనే ఒక నమ్మకం వారిలో ఉంటుంది.
ఫర్ఫెక్ట్ బాడీ: ఫర్ఫెక్ట్ బాడీ షేప్ కలిగిన పురుషులను ఏ మహిళ కోరుకోదు చెప్పండి? ప్రతి ఒక్క మహిళలా అలాంటి హ్యాండ్సమ్ పర్సన్ భర్తగా, బాయ్ ఫ్రెండ్ గా లేదా పార్ట్నర్ గా కోరుకుటుంది?పర్ఫెక్ట్ బాడీ షేప్ కలిగిన పురుషులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఎటువంటి నిస్సందేహం లేకుండా ఫర్ఫెక్ట్ బాడీ షేప్ కలిగిన పురుషులు మెన్ సెక్స్ అప్పీల్ ను తెలియజేస్తుందని వారి నమ్మకం.
ఒక మంచి డ్రెస్సింగ్ సెన్స్: ఎవరైతే మంచిగా డ్రెసెప్ అవ్వరో అలాంటి వారిని మహిళలు అంతగా పట్టించుకోరు . కాబట్టి, మీరు ధరించే డ్రెస్సులో మీ బాడీ షేప్ కు, మీ స్కిన్ టోన్ కు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా, తప్పు పట్టకుండా, ఎక్కడో మనస్సులో ఇలాంటివి మీ పార్ట్నర్ కు కచ్చితంగా నచ్చుతుందానే భావన మీలో కలిగి ఉండాలి. అలాంటి డ్రెస్సులో ఎంపిక చేసుకోవాలి.



Click it and Unblock the Notifications