Latest Updates
-
5 నిమిషాల్లో అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్.. మీ పిల్లలు లొట్టలేసుకుంటూ తినే చీజ్ గార్లిక్ శాండ్ విచ్ -
కూరలను కూడా పక్కన పెట్టి కడుపు నిండా తినేలా చేసే కాలీఫ్లవర్ పచ్చడి.. ఆవకాయ కంటే ఈజీగా.! -
దివ్యమైన మంగళ గోచారం: 55 రోజుల పాటు ఈ నాలుగు రాశుల వారికి రాజయోగమే.! -
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే.. -
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్‌కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి..
సెక్స్‌లో ఫుల్ మజా కావాలంటే ఈ టైమ్‌లో కలవండి, సంతృప్తి స్థాయిలో వేరే లెవల్
దంపతులు శృంగారంలో మునిగి తేలడానికి, ఫుల్ మజాతో అనుభవించడానికి సమయంతో సంబంధం లేదు. ఎప్పుడూ మూడ్ వస్తే అప్పుడు రతి క్రీడలో దిగిపోవచ్చు. అయితే కొన్ని సమయాల్లో సెక్స్ చేస్తే ఆ సంతృప్తి స్థాయి ఎక్కువగా ఉంటుందని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఆ సమయాల్లో భార్యాభర్తలు కలవడం ద్వారా మరింతగా స్పైసీగా ఎంజాయ్ చేస్తారని అంటున్నారు.
సెక్స్ సమయంలో భావప్రాప్తిని చేరుకోవడానికి ఉత్తమమైన ఆ సమయం ఏంటి, సరైన సమయాన్ని ఎలా తెలుసుకోవాలి, దంపతులు ఎప్పుడు శృంగారం చేసుకుంటే ఎక్కువగా ఎంజాయ్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

పీరియడ్స్ ముందు సెక్స్:
చాలా మంది అమ్మాయిలకు, మహిళలకు పీరియడ్స్ ముందు సెక్స్ గురించి చాలా కోరికలు కలుగుతాయి. కోరికలు ఎక్కువుండే సమయంలో సెక్స్ మరింత మనోహరంగా ఉంటుంది. ఈ సమయంలో వారు సహజంగానే ఉత్సాహంగా ఉంటారు. వారే లీడ్ తీసుకుని శృంగారానికి రెడీ అవుతారు, ఎదుటివారిని సిద్ధం చేస్తారు.
మీ భార్య లేదా లవర్ పీరియడ్స్ టైమ్ ను ట్రాక్ చేయండి. పీరియడ్స్ వచ్చేకంటే ఒకటీ రెండు రోజుల ముందు శృంగారాన్ని ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. ఆ సమయంలో వారిలో ఉండే ఉత్సాహం వల్ల మరింతగా లీనమైపోయి సెక్స్ ను ఆస్వాదించే అవకాశం కల్పించాలి. ఈ సమయంలో సెక్స్ చాలా సంతృప్తిగా ఉంటుంది. భావప్రాప్తి స్థాయిలో కూడా పెరుగుతుంది. అలాగే పీరియడ్స్ సమయంలో స్త్రీల లేబియల్, క్లిటోరల్ కణజాలాలు సున్నితంగా మారతాయి. దీని వల్ల భావప్రాప్తి మరింత ఆనందాన్ని ఇస్తుంది.
అలక, విచారం, బాధ, గొడవ..:
అలకలు, గొడవలు, చిన్న స్థాయి విచారం, బాధ సమయం తర్వాత వచ్చే ప్రేమను వ్యక్తం చేయడానికి సెక్స్ కంటే మంచి మార్గం లేదు. ఈ భాగస్వామి అలిగినప్పుడో, ఏదైనా విషయంలో విచారంగా ఉన్నప్పుడో వారికి మానసికంగా మద్దతు అవసరమని గుర్తించండి.
అలాగే ఈ సమయంలో లైంగికంగా కలుసుకుంటే మరింతగా సెక్స్ ను ఎంజాయ్ చేస్తారు. అలక తర్వాత సెక్స్ కు మార్గం మూసుకుపోతుందని అనుకోవడం పొరపాటే. అలక తర్వాత చేసే రతి క్రీడ చాలా బాగుంటుందని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
సెలువులు, వీకెండ్స్‌లో సెక్స్:
శృంగారాన్ని తనివితీరా అనుభవించాలంటే మనసులో ఎలాంటి ఆందోళన, ఒత్తిడి ఉండొద్దు. ప్రశాంతంగా ఉండే సమయంలో సెక్స్ చేసుకుంటే అందులోని మధురానుభూతిని ఆస్వాదించవచ్చు. వారంలో సెలవులు, వీకెండ్స్ లో పనులు, వ్యాపారాల నుండి ఖాళీ టైం దొరుకుతుంది. ఈ సమయంలో ఒత్తిడి కూడా ఉండదు. అలాంటి సమయంలో శృంగారం చేసుకుంటే చాలా ఆనందంగా కార్యాన్ని సాగించవచ్చు. భావప్రాప్తిని పొందవచ్చు.
అలాగే ఈ సమయంలో సెక్స్ తో ప్రయోగాలు కూడా చేయవచ్చు. కొత్త సెక్స్ పొజిషన్లు ప్రయత్నించవచ్చు. అలాగే క్యారెక్టర్ రోల్స్ ప్లే లాంటివి చేయడం ద్వారా సెక్స్ ను ఫుల్‌గా ఆస్వాదించవచ్చు.



Click it and Unblock the Notifications
