Latest Updates
-
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.!
భార్యాభర్తలు లైఫ్ లాంగ్ కలిసి ఉండటానికి సహాయపడేవి..!
కొంతమంది కపుల్స్ కొంతకాలం హ్యాపీగా, జాలీగా గడిపిన తర్వాత.. విడిపోతూ ఉంటారు. మరికొంతమంది లైఫ్ లాంగ్.. కలిసి మెలసి ఉంటారు. ఇలా కొంతమంది అన్యోన్యంగా కలిసి ఉండటానికి, గొడవలతో విడిపోవడానికి కారణాలేంటి ?
కొంతమంది కపుల్స్ కొంతకాలం హ్యాపీగా, జాలీగా గడిపిన తర్వాత.. విడిపోతూ ఉంటారు. మరికొంతమంది లైఫ్ లాంగ్.. కలిసి మెలసి ఉంటారు. ఇలా కొంతమంది అన్యోన్యంగా కలిసి ఉండటానికి, గొడవలతో విడిపోవడానికి కారణాలేంటి ? లైఫ్ లాంగ్ కలిసి ఉండటానికి రీజన్ ఏంటి ? వాళ్లు లక్కీ పర్సన్స్ అవడమే కారణమా ?

రిలేషన్ సక్సెస్ అవ్వాలంటే.. చాలా కష్టపడాలి, చాలా ఎఫర్ట్ పెట్టాలని కొంతమంది చెబుతుంటారు. ఇద్దరూ కలిసి ఉండాలంటే.. అనుకూలత చాలా కీలకమైనదని చెబుతుంటారు. ఎక్కువ రోజులు భార్యాభర్తలు కలిసి ఉండాలంటే ఏం చేయాలి ?
కొంతమంది రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్ కపుల్స్ జీవితాంతం కలిసి ఉండాలంటే.. ఏం చేయాలి అనేదానిపై సలహాలు ఇచ్చారు. మరి అవేంటో చూద్దామా..

ఫ్యాక్ట్ 1
చాలా మంది కపుల్స్ పై అనేకమంది ఎక్స్ పర్ట్స్ అధ్యయనాలు చేశారు. ఈ అధ్యయనాల ప్రకారం.. భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి జాలి ఉంటేనే.. వాళ్లిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండటం సాధ్యమవుతుందట.

ఫ్యాక్ట్ 2
భార్యాభర్తల ఇద్దరి మధ్య రిలేషన్ స్ట్రాంగ్ గా, ఎక్కువ కాలం ఉండాలంటే.. ఔదార్యం అనేది చాలా ముఖ్యం. ఎక్కువగా ఇవ్వడం, తక్కువగా ఆశించడం అనేది రిలేషన్ ని బలంగా మారుస్తుంది.

ఫ్యాక్ట్ 3
చాలామంది భార్యాభర్తల మధ్య వాగ్వాదం, గొడవ జరిగినప్పుడు .. జాలి చూపించడం వల్ల.. వాళ్ల రిలేషన్ ఎక్కువ రోజులు ఉంటుందట. వాగ్వాదాలు రిలేషన్ లో కామన్ కాబట్టి.. వాటిపై ఎక్కువ జాలి అవసరం అవుతుంది.

ఫ్యాక్ట్ 5
కానీ.. గొడవ పడిన ప్రతిసారీ.. మీరు ఏమీ మాట్లాడకపోవడం మంచిది కాదు. మీ తప్పు లేనప్పుడు దాన్ని చెప్పాలి. లేదంటే.. మీరే బాధ్యులుగా మారాల్సి వస్తుంది. కోపాన్ని కాస్త తక్కువగా చూపిస్తే.. మీరు చేయని విషయాన్ని వివరించండి.

ఫ్యాక్ట్ 5
కోపంగా ఉండటం అనేది న్యాచురల్. కానీ చిరాకుని చూపించడం కంటే.. మీరు ఎందుకు బాధపడ్డారో మీ భాగస్వామికి తెలియజేయడం చాలా అవసరం. దీనివల్ల.. మీ భాగస్వామి మరోసారి తప్పు చేయకుండా ఉంటుంది.

ఫ్యాక్ట్ 6
ఔదార్యం చూపించాల్సి వచ్చినప్పుడు.. ప్రతీదీ మీ భాగస్వామికి ఇవ్వాలని, మిమ్మల్ని మీరు కోల్పోవాలని అర్థం కాదు. ఔదార్యం అంటే.. మీ సమయాన్ని మీ ఇష్టప్రకారం ఇవ్వడం, దీనివల్ల మీ భాగస్వామికి అవసరం అయినప్పుడు ఉపయోగపడతాయి.



Click it and Unblock the Notifications
