Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
సెక్స్ లేకపోతే బంధం బీటలువారినట్టేనా?
విజయవంతమైన సంబంధం వెనుక రహస్యమేంటి? ఇక్కడ విజయాన్ని ఎలా నిర్వచిస్తాం... రుచికరమైన ఆహారంలో మాదిరిగానే అనుబంధంలోనూ ప్రేమ, శృంగారం, నమ్మకం, గౌరవం కలగలిసి ఉంటాయి. అప్పుడే ఆ అనుభవం సమపాళ్లుగా ఉంటుంది.
దీంట్లో శృంగారం లోపిస్తే బంధం చప్పగా మారుతుందా? కొందరమే సెక్స్ లేకపోతే తమ బంధం బలహీనపడిపోతుందని భావిస్తే మరికొందరు దీంతో విభేదిస్తారు. 5 మంది జంటలు ఈ అంశం పై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

1. సెక్స్ లేని బంధం రుచించలేదు
సంబంధంలో ఉన్న తొలినాళ్లలో అంతా బాగానే అనిపిస్తుంది. భాగస్వాములిద్దరి మధ్య విపరీతమైన సెక్స్ కోరికలు రగులుతుంటాయి. అయితే కొంత కాలానికి ఈ ఆకర్షణ మరుగునపడిపోతుంది. నేనొక అనుబంధంలో 10ఏళ్ల పాటు కొనసాగాను. ఆ తర్వాత అతడికి సెక్స్ పట్ల వ్యామోహం తగ్గిపోతుంది. నాకు సెక్స్ లేనిదే బంధం రుచించలేదు. అందుకే విడిపోయాం.

2. శృంగారం లేకున్నా ప్రేమ తగ్గలేదు
మా ఇద్దరికీ కామన్‌గా చాలా అంశాలున్నాయి. ఇద్దరి సెన్సార్ ఆఫ్ హ్యూమర్ , ఆహారంపై మక్కువ, రాజకీయ ఆసక్తులు ఒకటిగా ఉండేవి. మా పెళ్లయి 30ఏళ్లవుతుంది. ఇద్దరు ఎదిగిన పిల్లలున్నారు. రెండో పిల్లవాడు పుట్టగానే మా మధ్య శృంగారపర ఆకర్షణ తగ్గిపోయింది. అంత మాత్రాన అతడికి నా మీద ప్రేమ, ఆప్యాయతలు ఏమాత్రం తగ్గలేదు. సెక్స్‌పరంగా బాగా ఎంజాయ్ చేయలేదు కానీ మేమిద్దరం సంతోషంగానే ఉన్నాం.

3. భాగస్వామిని బట్టే...
బాగస్వామికి శృంగారపర కోరికలు ఎలా ఉన్నాయి. ఒకవేళ అనుబంధంలో కొనసాగుతుంటే దాన్ని బాహాటంగా చెప్పుకునేందుకు గొప్పలు అవసరమా? ఒకరికి అసలు సెక్స్‌పట్ల అస్సలు ఆసక్తి లేదనుకోండి, అవతలివారు మనం అర్థం చేసుకునేదాన్ని బట్టి ఉంటుంది. సంతోషంగా ఉండటానికి ఒకర్నొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం.

4. ఆసుపత్రిలో కలుసుకున్నాం..
పెళ్లి కాకముందు యాక్సిడెంట్‌కు గురైన నా భర్త పక్షవాతం వచ్చింది. మేమిద్దరం ఆసుపత్రిలో కలుసుకున్నాం. నేను అతడికి ఫిజియోథెరపీ ట్రీట్‌మెంట్ ఇచ్చేదాన్ని. ఇద్దరం అప్పుడే ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాం. మా ఇద్దరి మధ్య భావోద్వేగపరంగా మంచి అనుబంధం ఉండేది. అసలు శృంగారపర ఆకర్షణ లేదని చెప్పాలి. ఇప్పటికీ పెళ్లయి 5ఏళ్లవుతుంది సంతోషంగా ఉన్నాం.

5. అది లేక విడిపోవడమే మంచిదనిపించింది...
సెక్సువల్ ఇన్‌కంపాటిబిలిటీ అని అనొచ్చు లేదా ఆకర్షణ లేకపోవడం కావొచ్చు. ఏదేమైనా మా ఏడేళ్ల బంధంలో ఒకరంటే ఒకరికి వ్యామోహం తగ్గింది. ఇతరులతో గడిపడం ఆనందంగా అనిపించేది. మా మధ్య సెక్స్ బొత్తిగా లేకపోయేసరికి ఇక విడిపోవడమే మంచిదనిపించింది.



Click it and Unblock the Notifications