Latest Updates
-
Strongest Currency: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏదో తెలుసా? -
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది..
ఈ సంకేతాలను బట్టి మగవారు వర్జినా కాదా తెలుసుకోవచ్చట...!
మీ భాగస్వామి లేదా బాయ్ ఫ్రెండ్ వర్జిన్ కాదో తెలుసుకోవడానికి ఈ సంకేతాలు ఉపయోగపడతాయి.
ఒకప్పుడు వర్జినిటీ గురించి ఎవ్వరూ ప్రశ్నించే వారు కాదు. ఎందుకంటే అప్పటి పరిస్థితులు వేరు. ప్రాచీన కాలం నుండి కన్యత్వం అనేది అమ్మాయి ఇతివృత్తంగా ఉంటుంది. అమ్మాయిలు వర్జినా కాదా అని హైమన్ పొర ను బట్టి చెప్పొచ్చని చాలా మంది భావిస్తారు. కానీ అది కూడా నిజం కాదు.

అమ్మాయిల సంగతి పక్కనబెడితే పురుషులు వర్జినా కాదా అనే విషయాలను ఎలా తెలుసుకోవాలి. వారు తొలిసారి కలయికలో పాల్గొంటున్నామని భాగస్వామికి చెబితే, అది నిజమని కచ్చితంగా ఎలా చెప్పగలరు? అయితే ప్రస్తుత రోజుల్లో ఎవరు నిజమైన వర్జినిటీ గలవారో చెప్పడం చాలా కష్టం.

అయితే మగవారైనా లేదా ఆడవారైనా తమకు తాము గురించి ఈ విషయం గురించి నిజం చెబితే గానీ ఈ విషయాలను మనం నిర్ధారించలేం. కానీ కొన్ని సంకేతాలను బట్టి పురుషులు వర్జినో కాదు అర్థం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

భయపడుతుంటే..
ఇది కచ్చితమైన సంకేతం అయితే కాదు. కానీ తను వర్జిన్ అనడానికి ఇది ఒక లక్షణమని చెప్పొచ్చు. మీ బాయ్ ఫ్రెండ్ లేదా మీ భాగస్వామి మీతో తొలిసారి కలయికలో పాల్గొనేందుకు భయపడుతుంటే లేదా సిగ్గు పడుతుంటే, వారి కదలికలను బట్టి మీరు ఒక అంచనా రావచ్చు.

మిమ్మల్ని తాకేందుకు..
మీ బాయ్ ఫ్రెండ్ లేదా మీ భాగస్వామి మిమ్మల్ని తాకేందుకు సిగ్గుపడుతున్నాడు అంటే అతనికి ఇంతకుముందు ఇలాంటి అనుభవం ఎక్కడ లేదని భావించొచ్చు. కనీసం మీరు తాకినప్పుడు కూడా సిగ్గుపడుతుంటే తను వర్జిన్ అని భావించొచ్చు.

తొందరగా స్ఖలనం..
తొలిసారిగా మీతో కలయికలో పాల్గొన్న పురుషుడికి ఆత్రుత ఎక్కువగా ఉంటుంది. మీతో తొలిసారి పూర్తిగా సెక్స్ చేయకుండా స్ఖలనం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే వర్జినిటీ లేని వారు ముందుగా మీ బట్టలు తీయమని చెబుతారు. వారు ఈ పని చేసే ముందు వారికి అనుభవం ఉందని చెప్పొచ్చు.

అందుకు ఆశ్చర్యపోతారు..
తొలిసారి కలయికలో పాల్గొన్నప్పుడు ఏ ఒక్కరి పురుషాంగం కూడా పూర్తిగా రంధ్రంలోకి చొచ్చుకుపోతుందని చాలా మంది పురుషులు ఆశ్చర్యపోతుంటారు. అయితే ఇదివరకే ఈ సమయంలో ఎవరైతే ఎలాంటి ఆశ్చర్యం లేకుండా ఉంటారో, వారికి ఇదివరకే అనుభవం ఉందని గుర్తించవచ్చు.

కిస్ ప్లేస్..
తొలిసారిగా కలయికలో పాల్గొనడానికి ముందు ఫోర్ ప్లేను కూడా ఆత్రుతగా చేస్తారు కొందరు పురుషులు. అదే సమయంలో మొరటుగా ముద్దులు పెడుతుంటారు. అయితే ఎవరైతే ఇలా కాకుండా సుకుమారంగా కిస్ చేస్తే, వారికి ఇదివరకే అనుభవం ఉందని చెప్పొచ్చు.

ఆ సమయంలో కళ్లు మూస్తే..
అలాగే ఎవరైతే అబ్బాయికి మీరు కిస్ చేసే సమయంలో వారు కళ్లు మూస్తారో వారికి ఇంతవరకు ఇలాంటి విషయాల్లో ఎలాంటి అనుభవం లేదని చెప్పొచ్చు. అయితే స్త్రీ శరీరంపై మంచి అవగాహన ఉన్న పురుషులు తొలిసారి దీన్ని బాగా ఆస్వాదించే అవకాశం ఉంది.

అంగస్తంభన సమస్య..
కలయిక విషయంలో అనుభవం ఉన్న పురుషులకు సరిగ్గా సమస్యలు అంగస్తంభన సమస్యలు ఎదురుకావచ్చు. ఎందుకంటే వారు ఇదివరకే వర్జినిటీ కోల్పోయి ఉంటారు.

త్వరగా ఉద్వేగం...
మీ భాగస్వామితో మీరు కలయికలో పాల్గొనడానికి ముందుగానే అతనికి త్వరగా ఉద్వేగం కలిగితే తను వర్జిన్ అని భావించొచ్చు. అంతేకాదు కొంతమంది బ్రహ్మచారులకు అంగం యోనిలోకి ప్రవేశించిన కొద్ది క్షణాల్లోపే స్ఖలనం జరుగుతుంది.



Click it and Unblock the Notifications
