Latest Updates
-
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.!
వ్యభిచారం చేసే ముందు మహిళలు ఏం చేస్తారో తెలుసా? ఈ సంకేతాలను గమనించండి!
సంస్కతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు లాంటిది భారతదేశం. మిగతా దేశాలకన్నా మనదేశంలో పెళ్లి ఇచ్చే విలువ వేరు. భారతదేశంలో పెళ్లి ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు, రెండు కుటుంబాల అనుబంధం, మన సంస్కృతికి ప్రతిరూపం. అయితే కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ బంధాల స్వరూపం కూడా మారిపోతుంది. వైవాహిక జీవితంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిలో వివాహేతర సంబంధాలు ఒకటి.
ఒక స్త్రీ వివాహేతర సంబంధానికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకునే ముందు ఆమె మనసులో పెను తుఫానే చెలరేగుతుంది. ఈ మానసిక సంఘర్షణ ఆమె ప్రవర్తనలో కొన్ని సూక్ష్మమైన మార్పులను తెస్తుంది. ఇవి ఖచ్చితమైన ఆధారాలు కాకపోయినా సంబంధంలో ఏదో లోపం ఉందని గ్రహించడానికి ఇవి హెచ్చరిక సంకేతాలుగా పనిచేస్తాయి. అవేంటో ఇక్కడ చూడండి.

మనసుల మధ్య దూరం
మొదటి మార్పు మనసులోనే మొదలవుతుంది. భర్తతో తన అనుభవాలను, ఆలోచనలను పంచుకోవడానికి భార్య ఇష్టపడకపోవచ్చు. ఒకప్పుడు గంటల తరబడి సాగిన కబుర్లు ఇప్పుడు నిమిషాలకే పరిమితం కావచ్చు. రహస్యంగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఈ మానసిక దూరమే శారీరక సాన్నిహిత్యాన్ని కూడా దెబ్బతీస్తుంది.
నిరంతర విమర్శ, పెరిగిన అసంతృప్తి
తన వైవాహిక బంధంలో అసంతృప్తిగా ఉన్నప్పుడు ఆమె తన భర్తను ఎక్కువగా విమర్శించడం ప్రారంభిస్తుంది. ప్రతి చిన్న విషయానికి తప్పులు పట్టడం, నిందించడం ద్వారా తనలోని అసహనాన్ని, నిరాశను బయటపెడుతుంది. ఈ విమర్శల వెనుక నా అవసరాలు తీరడం లేదు అనే నిగూఢమైన ఆవేదన దాగి ఉంటుంది.
తనపై తాను కొత్తగా శ్రద్ధ పెట్టడం
అందంగా కనిపించాలని మహిళలు కోరుకోవడం సహజమే. కానీ ఉన్నట్టుండి తమ రూపంపై, దుస్తులపై, అలంకరణపై శ్రద్ధ అమాంతం పెరిగితే అది గమనించాల్సిన విషయం. కొత్త కొత్త బట్టలు, గంటల తరబడి అద్దం ముందు గడపడం వంటివి మరో వ్యక్తిని ఆకర్షించే ప్రయత్నంలో భాగం కావచ్చు. దీనికి తోడు పని పేరుతో లేదా స్నేహితులతో అంటూ బయట ఎక్కువ సమయం గడపడం కూడా మొదలవుతుంది.
ఫోన్ తో అనుబంధం
ఆధునిక యుగంలో మొబైల్ ఫోన్ ఒక వ్యక్తిగత ప్రపంచం. భార్య తన ఫోన్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, పాస్ వర్డ్ మార్చినా, మీరు దగ్గరికి రాగానే ఫోన్ దాచేసినా, ఏదో రహస్యం దాగి ఉందని అనుమానించాల్సి వస్తుంది.
మాటల్లో తరచుగా మరో వ్యక్తి ప్రస్తావన
ఆమె మాటల్లో తరచుగా ఒక కొత్త స్నేహితుడు, సహోద్యోగి లేదా పరిచయస్తుడి ప్రస్తావన వస్తుంటే అది ఆమె మనసు కొత్త సంబంధం వైపు మొగ్గు చూపుతోందనడానికి సంకేతం. ఆ వ్యక్తిలోని లక్షణాలను పొగడటం, వారితో ఉన్న ఉమ్మడి ఆసక్తులను పదేపదే చెప్పడం ఆమె అప్రయత్నంగా చేసే పని.
వింత ప్రవర్తన
తప్పు చేస్తున్నాననే అపరాధ భావం ఆమె ప్రవర్తనను వింతగా మారుస్తుంది. ఇది రెండు రకాలుగా బయటపడుతుంది. ఒకటి.. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి భర్తపై అతి ప్రేమ చూపించడం, ఊహించని బహుమతులు ఇవ్వడం. రెండోది..పూర్తి వ్యతిరేకంగా, చిన్న విషయానికే చిరాకుపడటం, ఒంటరిగా ఉంటూ దూరంగా జరగడం.



Click it and Unblock the Notifications
