Latest Updates
-
దసరా నాడు అపరాజితా దేవి పూజ ఎలా చేయాలి? శుభ ముహూర్తం, మంత్రాలు, శమీ పూజ డీటెయిల్స్.. -
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే! -
హ్యాపీ విజయదశమి 2026..మీ బంధుమిత్రులకు దసరా విషెస్ చెప్పండిలా.. -
దసరా స్పెషల్..పాకం పట్టే పనిలేకుండా ఈజీగా బెల్లం గవ్వలు చేసుకోండిలా..గుల్ల గుల్లగా భలే రుచిగా.. -
గోధుమ రవ్వ vs బొంబాయి రవ్వ..షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి ఏ ఉప్మా మంచిది? -
మిగిలిపోయిన అన్నంతో హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు.. -
కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం..కేక ఉంటది ట్రై చెయ్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
సొంత డబ్బులతో స్కూల్ అభివృద్ధి చేసిన హెడ్ మాస్టర్..నోటీస్ పంపి,ట్రాన్స్ ఫర్ చేసిన గవర్నమెంట్! -
ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి..ఇలా చేశారంటే కంచంలో వేరే కూరలు వద్దనేస్తారు! -
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్!
ఇండియన్ బాయ్ ఫ్రెండ్ ను ఫిజికల్ గా అట్రాక్ట్ చేయడానికి వేరీ సింపుల్ టిప్స్
ఒక స్త్రీగా మీ ఇండియన్ బాయ్ ఫ్రెండ్ ను ఫిజికల్ గా అట్రాక్ట్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. భారతీయ పురుషులలో కొంతమంది మితవాదులు, అద్భుతాలను బైటికి చెప్పుకునేవారు, మరికొంతమంది ప్రపంచంతో సంబంధం లేకుండా వారి స్త్రీతో సమయాన్ని గడిపేవారు ఉన్నారు. మీ ప్రియుడు విశాల హృదయం కలిగినవాడై, మీ ప్రేమలో కొన్ని ప్రత్యేకతలను చూపించాలి అంటే, మీ భారతీయ ప్రియుడిని ఆకర్షించడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఇవ్వబడ్డాయి.
ఈ చిట్కాలను పాటించే సమయంలో, మీరు ఆయన్ను ఒకమేరకు దారికి తీసుకు రాలేకపోతే అతను మీనుండి ఇంకా ఎక్కువ కోరుకు౦టున్నాడేమో నిర్ధారించుకోండి. కొన్నిసార్లు, అతను మిమ్మల్ని చేదుగా కోరుకున్నపుడు అతన్ని వదిలేస్తే అది మీ సంబంధాన్ని కాల్చివేస్తుంది. మీ భారతీయ ప్రియుడిని శారీరకంగా ఆకర్షించాలంటే, మీరు ఇంకోసారి అతన్ని కలిసే టపుడు మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
మీ ప్రియుడు మిమ్మల్ని మంచంపై తీసుకెళ్ళకుండా ఉండే 10 శక్తివంతమైన చిట్కాల పై దృష్టి పెట్టండి. ఇది మీరు తీసుకునే నమ్మకమైన, ఉత్తేజకరమైన మార్గం, ఇది అతనికి తల తిరిగేలా చేస్తుంది.

సెమీ న్యూడ్ గా కనిపించడం
మీ ఇండియన్ బాయ్ ఫ్రెండ్ ని శారీరకంగా ఆకర్షించడానికి చేయవలసిన మొట్టమొదటి స్టెప్ మీరు అతని ముందు నగ్నంగా తిరగడం. మీరు ఏ మార్గంలో ఉన్నారో అతను గుర్తించేట్టు చేయండి, సహజంగా.

అట్రాక్టివ్ లింగరీస్ (లోదుస్తులు) ధరించండి
మార్కెట్ లో మీరు ఎన్నుకోవడానికి వందల లోదుస్తులు ఉన్నాయి., అందులో ఎదోకదానికి ఎంచుకుని, అతను చూసి ఆనందించేట్టు చేయండి.

స్వీట్ గా మాట్లాడండి
స్విీట్ గా మాట్లాడటం అతనిని ఆకర్షించడానికి ఒక ఉపాయం. అందువల్ల, మీరు మీ నాలుకను, మీ తీపి గొంతును ఉపయోగించి మీ గొప్ప పురుషుడిని మీవైపుకు తిప్పుకోండి!

పోల్ డ్యాన్స్ చేయండి
మీరు పోల్ డాన్స్ నేర్చుకుంటే అతన్ని మెప్పించడానికి ఈ ప్రపంచంలో ఇంతకంటే గొప్ప అవకాశం మరొకటి ఉండదు . ఇది మీ భారతీయ పురుషుడిని శారీరికంగా ఆకర్షించడానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి. అబ్బాయి!! మీ కదలికలకు అతను ఆశ్చర్యపోతాడు.

స్ట్రిప్ టీజ్ నేర్చుకోండి
స్ట్రిప్ టీజ్ అనేది అతను మీవైపు తిరగడానికి మరో మార్గం. అతని చేతుల కోసం కాదు, కేవలం అతని కళ్ళ కోసం అనే విధంగా అతనితో ఆడండి.

చెస్ ఆడండి
మీ భారతీయ ప్రియుడిని ఆకర్షించడానికి, ప్రసిద్ధ చదరంగా, పేకాటను ఆడడం నేర్చుకోండి. ఇక్కడ, అతను ఆటను కోల్పోయినపుడు వెంటనే అతని నుదుటిపై ముద్దు పెట్టండి, తిరిగి ఆ ప్రేమను మీరు పొందినపుడు, మీ సంబంధం మంటలా ఉత్తెజితమౌతుంది.

మీ వంపులను చూపించండి!
భారతీయ పురుషుడు స్త్రీని చీర వంపుల కోసం పరితపిస్తాడని మీకు తెలుసా. అయితే, మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు, చీర కట్టుకోండి, మీ పురుషుని మనసులోని కొన్నిరకాల కోరికలు రేకెత్తించండి

ఆకర్షణీయమైన టీ షర్ట్ ను ధరించండి
మీరు మీ భారతీయ ప్రియుడిని శారీరికంగా ఆకర్షించాలి అనుకుంటే, ఒక మంచి టీ షర్ట్ ధరించడమే ఏకైక మార్గం. ఏదో తగినంత శక్తివంతమైన పదాలను ధైర్యంతో అతని వద్దకు తీసుకెళ్ళాలి అన్నా లేదా కొద్దిపాటి చినుగు కనిపించేట్లు వేసుకోవడం మంచిది.

బాడీ వాక్స్ చేయండి
మీ పురుషుడి కోసం బాడే వాక్స్ పొందడానికి వెనుకాడకండి. మీరు అలా చేస్తే, ఇది పూర్తిగా మీ భారతీయ పురుషుడిని ఆకర్షించే జాబితాలో మొదటి స్థానాన్ని పొందుతుంది.

శృంగార తారగా డ్రస్ అప్ అవ్వండి
ఎక్కువసేపు అతనికి ప్రత్యేకత అనుభూతిని కలిగించడానికి, అతను మిమ్మల్ని అతని మోకాలులో నీరసం వచ్చేటట్లు మీరు శృంగార తారగా డ్రస్ అప్ అవ్వడం మరో మార్గం.



Click it and Unblock the Notifications
