Latest Updates
-
మామిడి టెంకలను పారేస్తున్నారా? ఈ ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు! -
బ్రేక్ ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా..ఈ సొరకాయ ఊతప్పం రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
గజకేసరి యోగం పేరుతో సోషల్ మీడియాలో మోసపోతున్నారా? అసలు నిజం ఇదే! -
బిర్యానీ, పులావ్ లోకి అదిరిపోయే కాంబినేషన్..కమ్మని పైనాపిల్ రైతా ఎలా చేసుకోవాలంటే.. -
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? శాంతి, సౌభాగ్యం కోసం తప్పక పాటించాల్సిన నియమాలివే! -
కన్యా రాశిలో చంద్రుడి సంచారం: ఈ పనులు చేస్తే మీ ఆర్థిక కష్టాలు మటుమాయం! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - మంగళవారం, 28 ఏప్రిల్ 2026 -
ఎండల దెబ్బకు పీసీఓఎస్, పీరియడ్స్ సమస్యలు పెరుగుతున్నాయా? ఈ జాగ్రత్తలు మీకోసమే! -
ఎండల మంటల్లో పెళ్లిళ్లు.. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఈ మార్పులు తప్పనిసరి! -
జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా?
మీగర్ల్ ఫ్రెండ్ ఆ విషయంలో ఒక బంఫర్ ఆఫర్ ఇచ్చిందనుకో ఏం చేస్తారు?రోజుకు మూడుసార్లు..అలా వారం పాటు
ఒకమ్మాయి.. అబ్బాయికి ఇలాంటి అవకాశం ఇచ్చింది. రోజుకు మూడుసార్లు మనం సెక్స్ లో పాల్గొందాం. అలా వారం రోజుల పాటు ఫుల్ ఎంజాయ్ చేద్దాం అని ప్లాన్ చేసింది. మరి ఆ స్టోరీ గురించి ఆమె ఏమి చెప్పిందో మీరే చదవండి
సెక్స్ అంటే ప్రపంచంలో మగాళ్లందరికీ ఇష్టమే. కాదనే వారు ఎవరుంటారు చెప్పండి. ఇక మీ గర్ల్ ఫ్రెండ్ మీకు సెక్స్ విషయంలో ఒక బంఫర్ ఆఫర్ ఇచ్చిందనుకో ఏం చేస్తారు. రోజుకు మూడు సార్లు.. అలా వారం పాటు మనం కేవలం సెక్స్ ను ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం అని అంటే మీలో ఎక్కడలేని సంతోషం వస్తుంది కదా. అయితే ఇది అలాంటి స్టోరీనే.

అబ్బాయికి బంఫర్ ఆఫర్
ఒకమ్మాయి.. అబ్బాయికి ఇలాంటి అవకాశం ఇచ్చింది. రోజుకు మూడుసార్లు మనం సెక్స్ లో పాల్గొందాం. అలా వారం రోజుల పాటు ఫుల్ ఎంజాయ్ చేద్దాం అని ప్లాన్ చేసింది. మరి ఆ స్టోరీ గురించి ఆమె ఏమి చెప్పిందో మీరే చదవండి.

సెక్స్ ట్రిప్ ప్లాన్
నేను నా బాయ్ ఫ్రెండ్ కేవలం సెక్స్ ఎంజాయ్ చేయడానికే గోవా ట్రిప్ ప్లాన్ చేశాం. అతనికి ముందే చెప్పా ఈ వారం పాటు మనం ఫుల్ గా దాన్నే ఎంజాయ్ చేద్దాం అన్నాను. దానికి అతడు ఎగిరి గంతేసాడు. వారం రోజులు పాటు ఆఫీస్ సెలవు పెట్టేశాడు. ఎమర్జెన్సీ కాల్స్ తప్పా మిగతా కాల్స్ కూడా రాకుండా ప్లాన్ చేసుకున్నాడు.

సెక్స్ అంటే ఇంత పిచ్చా!
మొదట సెక్స్ ప్లాన్ నా బాయ్ ఫ్రెండ్ తో చెప్పాలంటే నాకు భయం వేసింది. "ఎందుకంటే ఇదే ఎవతిరా ఇంత దారుణంగా ఉంది.. దీనికి సెక్స్ అంటే ఇంత పిచ్చా" అని అనుకుంటాడేమోనని భయపడ్డాను. మొత్తానికి అయితే ప్లాన్ చెప్పాను. చివరకు అతని నుంచి రెస్పాన్స్ బాగానే వచ్చింది. బాయ్స్ అలాగే ఉంటారు కదా.

కండోమ్స్, లూబ్రికెంట్స్ కొన్నా
మొత్తానికి మేము ప్లాన్ చేసుకున్న వారం దగ్గర పడింది. సెక్స్ చేసేటప్పుడు కావాల్సినవన్నీ కొనుగోలు చేసేందుకు షాపింగ్ కు వెళ్లాం. అక్కడ నేను కండోమ్స్, లూబ్రికెంట్స్, ట్యాబ్స్, కలబంద (అలోవెరా) జెల్ తీసుకున్నా. అయితే షాపింగ్ చేసేటప్పుడు అక్కడున్నవాళ్లంతా నా వైపే విచిత్రంగా చూశారు.

ఆ రోజు వచ్చేసింది
మేము ప్లాన్ చేసుకున్నట్లుగానే గోవాకు వెళ్లాల్సిన రోజు వచ్చేసింది. నేను నా లగేజీతో విమానశ్రయానికి వెళ్లా. అక్కడికి వచ్చాడు నా బాయ్ ఫ్రెండ్. పట్టలేని ఆనందంతో... ప్రపంచాన్ని జయించబోతున్నాననే సంతోషంతో చేరుకున్నాడు.
ఆ సమయంలో అతని ముఖం మొత్తం చిరునవ్వుతో కళకళలాడిపోయింది. మొత్తానికి ఆ రోజు రాత్రి కల్లా మేము బస చేయాల్సిన హోటల్ దిగిపోయాం.

మొదటి రోజు
అది మేము ప్లాన్ వేసుకున్న ట్రిప్ లో మొదటి రోజు. సమయం ఉదయం 5 గంటలు. అప్పటికే తను లేచాడు. కానీ లేవలేకపోతున్నాను. అంతకు ముందు రాత్రి మేము మూడు గంటల పాటు విమానంలో ప్రయాణించాం. అప్పుడు నేను ఫెని అనే ఆల్కహాల్ ని ఏడు పెగ్గులు తాగాను.

గిర్రున తిరుగుతోంది
అది జీడిపప్పుల ద్వారా తయారయ్యే లోకల్ మద్యపానం. దీంతో భూమి మొత్తం గిర్రున తిరుగుతున్నట్లు నాకు అనిపించింది. మొత్తానికి కొద్ది సేపటి తర్వా లేచి స్నానం చేసి ఫ్రెష్ అయ్యాను.

ఫస్ట్ రౌండ్ అలా స్టార్ట్ అయ్యింది
అప్పటి నుంచి మీరు ఎదురు చూస్తున్న పాయింట్ వచ్చింది. మేము మొదటి రోజు ఫస్ట్ రౌండ్ ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేశాం. తనివితీరా ఇద్దరం సెక్స్ ను ఎంజాయ్ చేశాం. అతని ఆనందానికి అవధుల్లేవు. ఒకరినొకరం అల్లుకుని పోయి అందులో స్వర్గం చూశాం.

కొద్దిగా గ్యాప్ ఇచ్చి రెండో రౌండ్
మొత్తానికి రెండు గంటల్లోనే రెండు సార్లు పని పూర్తి చేశాం. రెండోసారి కూడా నా బాయ్ ఫ్రెండ్ రెచ్చిపోయాడు. నన్ను ఫుల్ గా ఎంజాయ్ చేశాడు. ఇద్దరం సెక్స్ లో పీక్స్ చూశాం. నన్ను చాలా సంతృప్తి పరిచాడు.

రాత్రి మూడో రౌండ్
తర్వాత తిని కాసేపు విశ్రాంతి తీసుకున్నాం. సాయంత్రం బీచ్ కు వెళ్లాం. అక్కడ కొద్ది సేపు ఆనందంగా గడిపాం. మళ్లీ తిరిగి రూమ్ కు వచ్చాం. రాత్రి మూడో రౌండ్ స్టార్ట్ చేశాం. అప్పుడు కూడా ఇద్దరం చాలా సంతృప్తి పొందాం. అతను బాగా రెచ్చిపోయాడు. కాస్త డిఫరెంట్ యాంగిల్స్ లో సెక్స్ లో పాల్గొన్నాం.
మొత్తానికి మొదటి రోజు మా టార్గెట్ పూర్తయింది. అయినా ఇంకో రౌండ్ లో పాల్గొనే సత్తా ఇద్దరిలోనూ ఉంది.

రెండో రోజు లేచిన వెంటనే..
రెండో రోజు అలారం ఎంత సేపటి నుంచి మోగుతున్నా మేము లేవలేదు. మొత్తానికి ఉదయం పది గంటలకు నేను లేచా. అప్పటి నా బాయ్ ఫ్రెండ్ ఇంకా గురకపెట్టి నిద్రపోతూనే ఉన్నాడు.
వెంటనే లేపాను. ఓయ్.. ఏమిటి మన ప్లాన్ మరిచిపోయావా? అని అన్నాను. అదేం లేదు అంటూ లేచిన వెంటనే గట్టిగా హత్తుకున్నాడు.

వెంటనే ప్రారంభించాం
ఆ తర్వాత వెంటనే నాకు కూడా మూడ్ తెప్పించాడు. ముద్దులతో ప్రారంభించి మొత్తానికి ఫస్ట్ రౌండ్ సెక్స్ పూర్తి చేశాం. తర్వాత బీచ్ కు వెళ్లాం. అక్కడే రూమ్ రెంట్ కు తీసుకుని కాసేపు గడపాలనకున్నాం.

అక్కడ రెండో రోజు రెండో రౌండ్
బీచ్ దగ్గర ఒక రూమ్ రెంట్ కు తీసుకుని అందులో రెండో రౌండ్ ప్లాన్ చేసుకున్నాం. అక్కడ కూడా ఫుల్ ఎంజాయ్ చేశాం. తనివితీరా అందులో పాల్గొన్నాం. నన్ను బాగా సంతృప్తి పరిచాడు.

తిరిగి రూమ్ కు
బీచ్ నుంచి తిరిగి మేము బస చేసే హోటల్ రూమ్ కు వచ్చాం. అప్పటికే ఇద్దరం బాగా అలసిపోయం. నా బాయ్ ఫ్రెండ్ రెండో ఫైనల్ రౌండ్ కోసం ఎదురు చూస్తున్నాడు. నాకు మాత్రం అస్సలు ఆసక్తి లేదు. మొత్తానికి రెండో రోజు రెండు రౌండ్లతో పూర్తయింది.

మూడో రోజు
మూడో రోజు కాస్త లేట్ గా లేచాం. ఫస్ట్ రౌండ్ అయిపోగొట్టుకుని బయటకు వెళ్తాం అని అనుకున్నాం. మొత్తానికి రూమ్ లో ఫస్ట్ రౌండ్ సెక్స్ పూర్తి చేశాం. తర్వాత బయటికి వెళ్లాం. మా రూమ్ కు వచ్చేసరికి అర్ధరాత్రి అయింది.

ఒక్క రౌండ్ తోనే ముగుస్తుందనుకున్నాం
మేమిద్దరం మూడో రోజు ఒక్కసారి సెక్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందనుకున్నాం. మొత్తానికి రూమ్ కొచ్చాక రిఛార్జ్ అయ్యాం. రెండో రౌండ్ కూడా పూర్తి చేశాం. మూడో రోజు కాస్త అసంతృప్తి మిగిలింది. టార్గెట్ పూర్తి చేయలేకపోయాం.

నాలుగో రోజు
నాలుగో రోజు చాలా కష్టంగా లేచాం. అస్సలు ఏం చేద్దామన్నా ఇంట్రెస్ట్ రావడం లేదు. ఒళ్లు నిస్సత్తువుగా మారిపోయింది. నేను బాగా నీళ్లు తాగడం మొదలు పెట్టాను.

కలబంద రసం
మొదట్లో నేను షాపింగ్ వెళ్లినప్పుడు కండోమ్స్ తో పాటు కలబంద రసం కూడా కొన్నానని చెప్పాను. గుర్తుందా? అప్పుడు మీకు డౌట్ వచ్చి ఉంటుంది. ఈ అమ్మాయి ఏంటి కలబంద రసం తీసుకెళ్తుంది అనుకుని ఉంటారు. అయితే బర్నింగ్ స్కిన్ ను అలోవేరా రసం బాగా ఉపయోగపడుతుంది. నిస్సత్తువను దూరం చేస్తుంది. కేవలం ఇది హెల్తీ టిప్స్ కోసం తెచ్చుకున్నదే.

చివరిగా అర్థం అయ్యింది ఇదే
సెక్స్ ను లిమిట్ లోనే ఎంజాయ్ చేయాలి. ఛాన్స్ దొరికింది కదా అని రోజుకు మూడు సార్లు సెక్స్ చేస్తే దాన్ని మీద విసుగు వస్తుందని నాకు, నా బాయ్ ఫ్రెండ్ కు అర్థం అయ్యింది. మొత్తానికి వారం రోజుల పాటు రోజుకు మూడు సార్లు సెక్స్ ను ఎంజాయ్ చేయాలనుకున్న మా ప్లాన్ వర్కవుట్ కాలేదు. సెక్స్ లో లిమిట్ గా పాల్గొంటేనే దాన్ని ఫుల్ ఎంజాయ్ చేయగలుగుతామని అర్థం అయ్యింది.



Click it and Unblock the Notifications