TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
తను కేవలం అందుకోసమే రూమ్ కు వచ్చేది, పెళ్లి మరొకరితో, కండోమ్ లేకుండా చేశాను, భయంగా ఉంది
ప్రశ్న : నేను ఎంటెక్ పూర్తి చేశాను. అయితే బీటెక్ లో ఉన్నప్పటి నుంచి ఒక అమ్మాయితో నాకు ఎఫైర్ ఉంది. కానీ మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకోలేదు. తను వేరే పెళ్లి చేసుకోవాలనుకుంది. నేను కూడా వేరే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కానీ తాను అప్పుడప్పుడు నాతో సెక్స్ లో పాల్గొంటూ ఉంటుంది.
కేవలం నన్ను సెక్స్ కోసమే తను యూజ్ చేసుకుంటుందని నాకు తెలుసు. అయినా ఎలాగో అమ్మాయే ఆఫర్ ఇచ్చింది కదా అని నేను కూడా తనను బాగా యూజ్ చేసుకుంటున్నాను.
కండోమ్ లేకుండానే పాల్గొనేవాళ్లం
తనకు కావాలనుకున్నప్పుడుల్లా మా రూమ్ వస్తూ ఉంటుంది. మొదట మేమిద్దరం కండోమ్ లేకుండానే పాల్గొనేవాళ్లం. కానీ తర్వాత నాకు భయం వేసి కండోమ్ యూజ్ చేయడం మొదలుపెట్టాను. అయితే కండోమ్ యూజ్ చేస్తే నాకు అస్సలు సంతృప్తి లభించేది కాదు.
పీరియడ్ కూడా రాలేదంటా
ఇక రీసెంట్ గా తనకు పీరియడ్ కూడా రాలేదంటా. నాకు చాలా భయంగా ఉంది. తను ప్రెగ్నెంట్ అయితే మా ఇద్దరి గురించి తెలుస్తుంది. అలా తెలిస్తే తను అస్సలు బతకనని చెప్పింది. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఒక్కసారి పీరియడ్ మిస్ అయితే గర్భం వచ్చినట్లేనా?
పెళ్లికాకుండానే సెక్స్ లో పాల్గొనడం తప్పు
సమాధానం : మీరు పెళ్లికాకుండానే సెక్స్ లో పాల్గొనడం తప్పు. అందులో మీరిద్దరూ ఒకరినొకరు పెళ్లి కూడా చేసుకోకూడదనుకుంటున్నారు. దీని వల్ల మరో ఇద్దరినీ మీరిద్దరూ మోసం చేస్తున్నారు. కండోమ్ లేకుండా సెక్స్ లో పాల్గొంటే గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
సెక్సులో పాల్గొనడం ఆపేయండి
ఇక నుంచైనా మీరిద్దరూ సెక్సులో పాల్గొనడం ఆపేయండి. ఇక గర్భం రాకుండా కొన్ని రకాల టాబ్లెట్స్ ఉపయోగించొచ్చు. అయితే అవి సెక్సులో పాల్గొన్న పన్నెండు గంటల్లోనే వేసుకోవాలి. అలాగే ఆమెను వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమ్మని చెప్పండి.
నెలసరి సమస్యలు వస్తుంటాయి
కొందరు ఆడవాళ్లకు నెలసరి సమస్యలు వస్తుంటాయి. దాని వల్ల కూడా నెలసరి ఆడిపోయి ఉండొచ్చు. థైరాయిడ్, పీసీఓఎస్ వల్ల నెలసరి సక్రమంగా రాదు. ఇక ఇప్పటి నుంచైనా మీరు సెక్స్ లో పాల్గొనడం పూర్తిగా ఆపేసెయండి. మీ గర్ల్ ఫ్రెండ్ గర్భం వస్తే తన పరువు పోతుందనుకుంటే ముందే ఆ తప్పు అస్సలు చెయ్యదు. తప్పు చేశాక బాధపడితే ఏం ప్రయోజనం ఉంటుంది.