Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ఓరల్ సెక్స్ కు ఒకే చెప్పడం లేదు, డైరెక్ట్ సెక్స్ అంటేనే బాగా ఇష్టమట, ఏది చెయ్యమంటారు
నేను ఒక అమ్మాయితో డేటింగ్ లో ఉన్నాను. తను నాకు అన్ని రకాల అవకాశాలు ఇస్తుంది. తనతో రొమాన్స్ చేసేందుకు కూడా ఒకే అంది. అప్పుడప్పుడు తను నన్ను రూమ్ కు తీసుకెళ్తూ ఉంటుంది. నేను అడినట్లుగా చేస్తూ ఉంటుంది. త
ప్రశ్న : నేను ఒక అమ్మాయితో డేటింగ్ లో ఉన్నాను. తను నాకు అన్ని రకాల అవకాశాలు ఇస్తుంది. తనతో రొమాన్స్ చేసేందుకు కూడా ఒకే అంది. అప్పుడప్పుడు తను నన్ను రూమ్ కు తీసుకెళ్తూ ఉంటుంది. నేను అడినట్లుగా చేస్తూ ఉంటుంది. తన బాడీలో ఏ పార్ట్ తగిలినా ఏమీ అనదు.
తనను ఏమీ చేసినా ఏమీ అనదు. కానీ ఓరల్ సెక్స్ మాత్రం తనకు అస్సలు ఇష్టం ఉండదు. పెళ్లికి ముందు ఓరల్ సెక్స్ చేసుకుందామని నేను చెప్పినా వినదు. కండోమ్ పెట్టుకుని డైరెక్ట్ గా సెక్స్ చేయమని కోరుతుంది. నాకు మాత్రం తనతో సెక్స్ చేయాలంటే భయం వేస్తుంది.

ఓరల్ సెక్స్ అంటే ఇష్టం
పెళ్లికి ముందే అలా ఎందుకని అనిపిస్తూ ఉంది. నాకు ఓరల్ సెక్స్ అంటేనే బాగా ఇష్టం. తను ఎందుకు ఓరల్ సెక్స్ కు ఒకే అంటుందో తెలియడం లేదు. డైరెక్ట్ గా సెక్స్ లో పాల్గొనడానికి ఎందుకు అంగీకరించడం లేదో అర్థం కావడం లేదు.

అలాంటి సెక్స్ ఇష్టం ఉండదు
సమాధానం : చాలా మంది మగవారికి ఓరల్ సెక్స్ అంటే బాగా ఇష్టం ఉంటుంది. కానీ ఆడవారిలో చాలా మందికి అలాంటి సెక్స్ అస్సలు ఇష్టం ఉండదు. మీ ప్రియురాలు కూడా అలాంటి కోవకు చెందిన ఆమెనే కావొచ్చు. అయితే కొందరు యోని సెక్స్ వల్ల ఏదైనా రోగాల బారినపడతామేమోనని అనుకుంటారు. అందుకే ఓరల్ సెక్స్ ను బాగా ఇష్టపడతారు.

పురుషాంగంపై గాయాలున్నా
అయితే ఓరల్ సెక్స్ వల్ల కూడా ఎక్కువగా సుఖ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. నోటిలో ఇన్ ఫెక్షన్ ఉన్నా పురుషాంగంపై గాయాలున్నా, యోనిపై గాయాలున్నా కూడా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఇలాంటి కారణాల వల్ల కూడా కొందరు ఆడవారు ఓరల్ సెక్స్ కు నో చెబుతారు.

ఓరల్ సెక్స్ అంటే ఇష్టపడరు
ఇక యోని ద్వారా సెక్స్ చేసే సమయంలో సురక్షితంగా ఉండేందుకు కనీసం కండోమ్ అయినా ధరించేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఓరల్ సెక్స్ లో పాల్గొనేటప్పుడు ఎలాంటి రక్షణ పద్ధతులు అవలంబించరు. అందువల్ల చాలా మంది అమ్మాయిలు ఓరల్ సెక్స్ అంటే బాగా ఇష్టపడరు. అయినా పెళ్లికి ముందు ఏ సెక్స్ కూడా మంచిది కాదు. పెళ్లయిన తర్వాత ధైర్యంగా అందులో పాల్గొనండి.



Click it and Unblock the Notifications
