Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
మీ అనుబంధంలోని లోతులను తేటతెల్లం చేసే , మీరు చేతులను పట్టుకునే పద్ధతి
మీ అనుబంధంలోని లోతులను తేటతెల్లం చేసే , మీరు చేతులను పట్టుకునే పద్ధతి
మీ భాగస్వామి చేతిని మీరు పట్టుకున్న విధానం, మీ మధ్య పెనవేసుకున్న అనుబంధానికి సంబంధించిన రహస్యాలను తేటతెల్లం చేస్తుంది. చేతులు పట్టుకోవడమనేది, ఏ సంబంధంలోనైనా ప్రారంభ దశగా పరిగణించబడుతుంది. జంటలు ఒకరి చేతిని మరొకరు పట్టుకోవడం, వారి మధ్య ఉన్న ప్రేమ మరియు బంధానికి చిహ్నంగా నిలుస్తుంది. అయితే, చేతులు పట్టుకునే పద్ధతులలో కూడా చాలా భిన్నరకాలు ఉన్నాయి. మీ భాగస్వామి మీ చేతిని పట్టుకునే పద్ధతిలోనే వివిధ అర్థాలు ఉన్నాయని మీకు తెలుసా?
అవును, చేతితో పట్టుకొనే పద్ధతిలోనే, ఒక జంట మధ్య ఉన్న సంబంధం ఎలా ఉందో సులువుగా తెలుసుకోవచ్చు. ఈ రోజు మేము మీకు, జంటలుగా ఉన్నవారు చేతులను పట్టుకున్న పద్దతిని అనుసరించి వారితో ఎలా మసలుకోవాలో తెలియజేస్తున్నాం.

1. వేళ్లను పెనవేసుకున్నప్పుడు:
వేళ్లను పెనవేసుకుని చేతులను పట్టుకున్నట్లైతే, అది ఆ జంట మధ్య ఉన్న సంబంధం సురక్షితంగా ఉందనే భావనను సూచిస్తుంది. ఈ జంట మధ్య ఉన్న సంబంధం బలంగా ఉందనడానికి, ఇది ఒక సూచన. అంతేకాక చేతిని కూడా పెనవేసుకుని పట్టుకున్నట్లైతే, వారు ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు కలిసే ఉంటారని మరియు వదులుగా చేతులను పట్టుకున్నట్లయితే, వారు ఆ సంబంధానికి అంత ప్రాముఖ్యతను ఇవ్వట్లేదని అర్ధం.

2. ఒక వేలితో చేతులను పట్టుకున్నట్లైతే:
జంటలు ఒక వేలుతో ఒకరి చేతులను ఒకరు పట్టుకోవడం అనేది, వారి మధ్య ఉన్న గోప్యతను తెలుపుతుంది.
ఈ విధంగా చేతులు పట్టుకున్నప్పుడు ఒకరి మోచేయి కుదుపు, ఇంకొకరికి చేతిపై పడదు కనుక భాగస్వాములు ఇద్దరికి విశ్రాంతిగా ఉంటుంది.

3. వేళ్ళను లాగుతున్నట్లు పట్టుకున్నట్లైతే:
ఏ జంటైనా చేతులు లాగుకునేట్టు పట్టుకున్నారంటే, వారి మధ్య సఖ్యత లేదని సూచిస్తుంది.
మీరు ఒకరి వేళ్లు ఒకరు బలవంతంగా పట్టుకుని, భాగస్వామిని తన వైపుగా లాగుతున్నట్లు గమనించినట్లయితే, వారు తమ భాగస్వామిని నియంత్రించే ఆలోచన చేస్తున్నారని అర్థం.
అంతేకాక, ఆ సంబంధం ముగింపు అంచులకు చేరుకుందని కూడా దీని అర్థం.

4. చేతులు పెనవేసుకుని ఉంటే:
చేతిలో చేతులు వేసుకుని పట్టుకోవడాన్ని , చేతులను పెనవేసుకోవడంగా పిలుస్తారు.
చాలా వివాహిత జంటలు ఈ విధంగా కనిపిస్తారు. ఈ విధంగా చేతులు పట్టుకోవడం వారి సంబంధంలో అభద్రత భావాన్ని సూచిస్తుంది.
ఒక జంట ఈ విధంగా చేతులు పట్టుకున్నట్లైతే, వారి మధ్య సంబంధం అంత బాగా ఏమీ లేదని అర్థం.

చేతులు పట్టుకోకపోతే:
కొన్ని జంటలు చేతులు పట్టుకోకుండానే, తమ మధ్య ఉన్న అనుబంధం ఆరోగ్యకరంగా ఉందని ఇతరులకు తెలియజేయడం మంచిదని భావిస్తారు.
అయినప్పటికీ, మీరు మీ భాగస్వామి చేతిని పట్టుకోవడం వంటి పనులు చేయాలి. అలా చేయడం ద్వారా, మీ మధ్య ఒక సంబంధం ఏర్పడుతుంది.
ఒక జంట ఒకరి చేతులు ఒకరు పట్టుకోకపోతే, వారి సంబంధం ముగిసిపోతుంది అని అర్థం



Click it and Unblock the Notifications
